తెలంగాణలో డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌

తెలంగాణలో డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు విద్యాశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా విజృంభణను అరికట్టేందుకు

  • Tv9 Telugu
  • Publish Date - 5:08 pm, Sat, 12 September 20
తెలంగాణలో డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌

Telangana Final exams: తెలంగాణలో డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు విద్యాశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా విజృంభణను అరికట్టేందుకు యూజీ, పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వారి కాలేజీలోనే పరీక్షలు రాసుకోవచ్చునని తెలిపింది. అయితే ఈ వెసులుబాటు ఈ ఒక్క సంవత్సరం మాత్రమే ఉంటుందని వెల్లడించింది. అయితే కరోనాతో ఇన్ని రోజులు డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఈ నెల 15 నుంచి అన్ని యూనివర్సిటీల్లో చివరి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Read More:

అన్ని ప్రార్థనా మందిరాల వద్ద కెమెరాలను అమర్చండి: ఏపీ డీజీపీ

డ్రగ్స్‌ కేసు.. నాకు ఏం బాధ లేదు బ్రదర్‌: నవదీప్‌