అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు సీజ్

భద్రాద్రి కొత్తగూడెం : ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 8 ట్రాక్టర్లను పోలీసులు సీజ్‌ చేశారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 24, 2019 | 12:13 PM

భద్రాద్రి కొత్తగూడెం : ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 8 ట్రాక్టర్లను పోలీసులు సీజ్‌ చేశారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu