బ్రేకింగ్: వరంగల్‌లో దారుణం.. యువతి గొంతు కోసి..!

వరంగల్‌లో దారుణం చోటు చేసుకుంది. హన్మకొండ‌లోని రామ్‌నగర్‌లో యువతి గొంతుకోసి ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. షాహిద్ అనే వ్యక్తి తన ప్రియురాలి గొంతుకోసి చంపేశాడు. కొద్దిరోజులుగా ప్రియురాలిపై అనుమానంతో తన రూమ్‌కి తీసుకొచ్చి అతడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటన తరువాత షాహిద్ జడ్జి ఎదుట లొంగిపోయాడు. ఆ తరువాత నిందితుడిని న్యాయమూర్తి పోలీసులకు అప్పగించారు.

TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Jan 10, 2020 | 7:47 PM

వరంగల్‌లో దారుణం చోటు చేసుకుంది. హన్మకొండ‌లోని రామ్‌నగర్‌లో యువతి గొంతుకోసి ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. షాహిద్ అనే వ్యక్తి తన ప్రియురాలి గొంతుకోసి చంపేశాడు. కొద్దిరోజులుగా ప్రియురాలిపై అనుమానంతో తన రూమ్‌కి తీసుకొచ్చి అతడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటన తరువాత షాహిద్ జడ్జి ఎదుట లొంగిపోయాడు. ఆ తరువాత నిందితుడిని న్యాయమూర్తి పోలీసులకు అప్పగించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu