బ్రేకింగ్.. టీడీపీ నేత ఇంటిపై ఐటీ రైడ్స్.. ఏక కాలంలో హైదరాబాద్‌లో కూడా..

తెలుగు రాష్ట్రాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా.. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు చేపట్టారు అధికారులు. శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఆర్కే ఇన్‌ఫ్రాపై కూడా అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. కార్యాలయంలో ఉన్న రికార్డులను చెక్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి అందుబాటులో లేరని తెలుస్తోంది. అటు హైదరాబాద్‌లో ఉన్న ప్రధాన కార్యాలయాలపై కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన పూర్తి […]

బ్రేకింగ్.. టీడీపీ నేత ఇంటిపై ఐటీ రైడ్స్.. ఏక కాలంలో హైదరాబాద్‌లో కూడా..

తెలుగు రాష్ట్రాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా.. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు చేపట్టారు అధికారులు. శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఆర్కే ఇన్‌ఫ్రాపై కూడా అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. కార్యాలయంలో ఉన్న రికార్డులను చెక్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి అందుబాటులో లేరని తెలుస్తోంది. అటు హైదరాబాద్‌లో ఉన్న ప్రధాన కార్యాలయాలపై కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Published On - 9:26 am, Thu, 6 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu