కొత్త పరిశ్రమకు శంకుస్థాపన..స్థానిక యువతకే ఉపాధి: మంత్రి కేటీఆర్

తెలంగాణ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ సర్కార్ పనిచేస్తోందన్నారు మంత్రి కేటీఆర్. అందులో భాగంగానే హైదరాబాద్‌ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్..

కొత్త పరిశ్రమకు శంకుస్థాపన..స్థానిక యువతకే ఉపాధి: మంత్రి కేటీఆర్
Follow us

|

Updated on: Jul 25, 2020 | 4:29 PM

తెలంగాణ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ సర్కార్ పనిచేస్తోందన్నారు మంత్రి కేటీఆర్. అందులో భాగంగానే హైదరాబాద్‌ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెళ్లిలోని వెల్‌స్పన్ పరిశ్రమలో ఫోర్లింగ్ టైల్స్ విభాగాన్ని శనివారం రోజున మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టెక్స్‌టైల్ ఉత్పత్తుల విభాగానికి కేటీఆర్ భూమి పూజ చేశారు. పరిశ్రమల్లో స్థానిక యువతకే ఉపాధి కల్పిస్తామని..నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. టెక్స్ టైల్ పరిశ్రమలలో ప్రపంచ గుర్తింపు ఉన్న వెల్ స్పన్ తెలంగాణకు రావడం చాలా సంతోషకరమన్నారు మంత్రి కేటీఆర్. టెక్స్‌టైల్ పార్క్‌కు భూములిచ్చిన రైతులకు ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.