సచివాలయ భవనాల కూల్చివేతలపై స్టే ఇవ్వలేం : హైకోర్టు

తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతపై స్టే ఇవ్వలేమంది హైకోర్టు. ప్రభుత్వ పాలసీ విధానాలపై న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసింది. సచివాలయ నిర్మాణాలపై ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అప్పటి వరకు భవనాల కూల్చివేతలపై స్టే ఇవ్వలేమని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. 

  • Tv9 Telugu
  • Publish Date - 6:58 pm, Wed, 3 July 19