సింగపూర్‌లో భర్త అంత్యక్రియలు.. వాట్సాప్‌లో భార్యకు వీడియోలు..!

డబ్బులు సంపాదించేందుకు విదేశాలకు వెళ్లిన ఓ వ్యక్తి అక్కడే మృతి చెందాడు. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో అతడికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.

సింగపూర్‌లో భర్త అంత్యక్రియలు.. వాట్సాప్‌లో భార్యకు వీడియోలు..!
Follow us

| Edited By:

Updated on: Apr 09, 2020 | 12:36 PM

డబ్బులు సంపాదించేందుకు విదేశాలకు వెళ్లిన ఓ వ్యక్తి అక్కడే మృతి చెందాడు. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో అతడికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు చివరి చూపు కూడా చూడలేకపోయారు.

వివరాల్లోకి వెళ్తే.. వైజాగ్‌లోని ఎస్‌.రాయపురం మండలం వమ్మవరం గ్రామానికి చెందిన సూర్యారావు అనే వ్యక్తి వెల్డర్‌గా పనిచేసేందుకు సింగపూర్‌కు వెళ్లాడు. ఆదివారం అక్కడ పనిచేస్తుండగా.. అతడు మృతి చెందాడు. ఈ విషయాన్ని అతడు పనిచేస్తోన్న సంబంధిత కంపెనీ ప్రతినిధి ఒకరు సూర్యారావు భార్యకు తెలియచేశారు. కరోనా నేపథ్యంలో విమాన రాకపోకలు నిలిచిపోగా.. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చే దారి లేక అక్కడే ఉన్న సూర్యారావు స్నేహితులు, సిబ్బంది, తెలుగు అసోసియేషన్‌ ప్రతినిధులు సోమవారం అతడి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ వీడియో, ఫొటోలను సూర్యారావు భార్యకు వాట్సాప్‌లో పంపారు. వాటిని చూసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కనీసం భర్త చివరి చూపు కూడా దక్కలేదని అతడి భార్య రోదిస్తోంది. తన భర్త ఎలా చనిపోయాడో కూడా తెలియలేదని, ప్రమాదమా?, మరేమైనా కారణమా? అనేది చెప్పలేదని ఆమె వాపోయింది. ఈ ఘటనతో సూర్యారావు గ్రామంలో విషాదం నెలకొంది.

Read This Story Also: త్రిష ఎందుకు తప్పుకుందో అసలు కారణం చెప్పిన చిరు..!

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!