కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,278 కొత్త కేసులు.. 10 మరణాలు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 2,278 కొత్త కేసులు నమోదయ్యాయి

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,278 కొత్త కేసులు.. 10 మరణాలు
Follow us

| Edited By:

Updated on: Sep 12, 2020 | 9:03 AM

Telangana Corona Bulletin: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 2,278 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,54,880కు చేరింది. 24 గంటల్లో 10 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 950కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 2,458 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,21,925కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 32,005 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 62,234 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 20,78,695కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 331, ఆదిలాబాద్ 25, భద్రాద్రి కొత్తగూడెం 80, జగిత్యాల్‌ 56, జనగాం 31, జయశంకర్ భూపాలపల్లి 27, జోగులమ్మ గద్వాల్‌ 21, కామారెడ్డి 78, కరీంనగర్‌ 121, ఖమ్మం 98, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 26, మహబూబ్‌ నగర్‌ 34, మహబూబాబాద్‌ 76, మంచిర్యాల్‌ 43, మెదక్‌ 24, మేడ్చల్ మల్కాజ్‌గిరి 150, ములుగు 12, నాగర్‌ కర్నూల్‌ 34, నల్గొండ 126, నారాయణ్‌పేట్‌ 22, నిర్మల్‌ 23, నిజామాబాద్‌ 89, పెద్దంపల్లి 48, రాజన్న సిరిసిల్ల 53, రంగారెడ్డి 184, సంగారెడ్డి 62, సిద్ధిపేట్‌ 89, సూర్యాపేట 82, వికారాబాద్‌ 23, వనపర్తి  42, వరంగల్‌ రూరల్‌ 28, వరంగల్‌ అర్బన్‌ 91, యాద్రాది భువనగిరి 49 కేసులు నమోదయ్యాయి.

Read More:

డ్రగ్స్ కేసు.. రకుల్ పేరు చెప్పిన రియా!

అంబులెన్స్ ఛార్జీలపై సుప్రీం ఆదేశాలు

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..