కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,637 కొత్త కేసులు.. 6 మరణాలు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,637 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,44,143 కు చేరింది

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,637 కొత్త కేసులు.. 6 మరణాలు
Follow us

| Edited By:

Updated on: Nov 04, 2020 | 9:06 AM

Telangana Corona Cases: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,637 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,44,143 కు చేరింది. 24 గంటల్లో ఆరుగురు కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,357కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,237 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,24,686 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 18,100 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 45,526 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 44,39,856 కు చేరింది. ( అతడిపై న్యాయపోరాటానికి సిద్ధమైన అమలా పాల్‌)

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 292, ఆదిలాబాద్ 10, భద్రాద్రి కొత్తగూడెం 118, జగిత్యాల్‌ 37, జనగాం 17, జయశంకర్ భూపాలపల్లి 22, జోగులమ్మ గద్వాల్‌ 14, కామారెడ్డి 37, కరీంనగర్‌ 90, ఖమ్మం 74, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 9, మహబూబ్‌ నగర్‌ 24, మహబూబాబాద్‌ 23, మంచిర్యాల్‌ 26, మెదక్‌ 19, మేడ్చల్ మల్కాజ్‌గిరి 129, ములుగు 21, నాగర్‌ కర్నూల్‌ 36, నల్గొండ 101, నారాయణ్‌పేట్‌ 5, నిర్మల్‌ 18, నిజామాబాద్‌ 36, పెద్దంపల్లి 27, రాజన్న సిరిసిల్ల 36, రంగారెడ్డి 136, సంగారెడ్డి 38, సిద్ధిపేట్‌ 41, సూర్యాపేట 45, వికారాబాద్‌ 23, వనపర్తి 24, వరంగల్‌ రూరల్‌ 20, వరంగల్‌ అర్బన్‌ 56, యాద్రాది భువనగిరి 33 కేసులు నమోదయ్యాయి. ( Bigg Boss 4: నామినేషన్‌లో ఉన్న వారికి బిగ్‌బాస్‌ ఆఫర్.. కానీ)

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..