కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,416 కొత్త కేసులు.. 5 మరణాలు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,416 కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,416 కొత్త కేసులు.. 5 మరణాలు
Follow us

| Edited By:

Updated on: Nov 01, 2020 | 8:43 AM

Telangana Corona Updates: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,416 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,40,048 కు చేరింది. 24 గంటల్లో ఐదుమంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,341కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,579 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,20,466 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 18,241 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 41,675 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 43,23,666 కు చేరింది. ( Bigg Boss 4: కంటెస్టెంట్‌ల కళ్లు తెరిపించిన నాగార్జున)

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 279, ఆదిలాబాద్ 18, భద్రాద్రి కొత్తగూడెం 79, జగిత్యాల్‌ 33, జనగాం 21, జయశంకర్ భూపాలపల్లి 15, జోగులమ్మ గద్వాల్‌ 10, కామారెడ్డి 24, కరీంనగర్‌ 74, ఖమ్మం 74, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 9, మహబూబ్‌ నగర్‌ 21, మహబూబాబాద్‌ 16, మంచిర్యాల్‌ 26, మెదక్‌ 15, మేడ్చల్ మల్కాజ్‌గిరి 112, ములుగు 23, నాగర్‌ కర్నూల్‌ 23, నల్గొండ 82, నారాయణ్‌పేట్‌ 2, నిర్మల్‌ 7, నిజామాబాద్‌ 29, పెద్దంపల్లి 21, రాజన్న సిరిసిల్ల 29, రంగారెడ్డి 132, సంగారెడ్డి 25, సిద్ధిపేట్‌ 40, సూర్యాపేట 37, వికారాబాద్‌ 16, వనపర్తి 20, వరంగల్‌ రూరల్‌ 22, వరంగల్‌ అర్బన్‌ 48, యాద్రాది భువనగిరి 34 కేసులు నమోదయ్యాయి. ( Bigg Boss 4: మీ ముగ్గురిని ఫైనల్‌కి చేరుస్తా.. నోయల్ శపథం)

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన