ఈ సారి 100 డిజైన్లలో బతుకమ్మ చీరలు.. 23 నుంచి పంపిణీ

తెలంగాణ ఆడపడుచుల కోసం కేసీఆర్ సర్కార్ దసరా కానుకలను సిద్ధం చేశారు. ప్రతి ఏటా ఇచ్చినట్లే ఈ సారి కూడా దసరా కానుకగా ప్రతి మహిళకు బతుకమ్మ చీరలను అందజేయనున్నారు. అయితే ఎప్పటిలా కాకుండా ఈ సారి మరింత నాణ్యమైనవి చేయించడంతో పాటుగా.. వందకు పైగా డిజైన్లలో చీరలను తయారు చేయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ బతుకమ్మ చీరలను హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని సీడీఎంఏ భవంతిలో ప్రదర్శనకు ఉంచారు. పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య […]

ఈ సారి 100 డిజైన్లలో బతుకమ్మ చీరలు.. 23 నుంచి పంపిణీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 27, 2019 | 5:56 PM

తెలంగాణ ఆడపడుచుల కోసం కేసీఆర్ సర్కార్ దసరా కానుకలను సిద్ధం చేశారు. ప్రతి ఏటా ఇచ్చినట్లే ఈ సారి కూడా దసరా కానుకగా ప్రతి మహిళకు బతుకమ్మ చీరలను అందజేయనున్నారు. అయితే ఎప్పటిలా కాకుండా ఈ సారి మరింత నాణ్యమైనవి చేయించడంతో పాటుగా.. వందకు పైగా డిజైన్లలో చీరలను తయారు చేయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ బతుకమ్మ చీరలను హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని సీడీఎంఏ భవంతిలో ప్రదర్శనకు ఉంచారు. పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ ప్రదర్శనను గురువారం ప్రారంభించారు. ప్రతి సారి బతుకమ్మ చీరలలో నాణ్యతతో తయారు చేయిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వం సుమారు రూ.300కోట్లకు పైగా వెచ్చించిదన్నారు. అంతేకాదు వంద డిజైన్లలో ఈ సారి చీరలను తయారు చేయించినట్లు మంత్రి తెలిపారు. ఈనెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. పద్దెనిమిది సంవత్సరాలు పైబడి తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఆడ బిడ్డలందరికీ ఈ బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు.

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

మనసుకూ మందు కావాలి.. మీలోనూ ఈ లక్షణాలు కన్పిస్తే ఆలస్యం చేయకండి!

ఈ ఫోటోలో పామును కనిపెడితే మీ ఐ ఫోకస్ అదుర్స్ అంతే..

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

రాజ్, కావ్యల చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం.. ఇరికించిన రుద్రాణి!

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ప్లే ఆఫ్‌కు దగ్గరైన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో టాప్ 4 జట్లు..

పక్కనే పెట్రోల్ బంకు..కారులోంచి మంటలు..!

గాల్లోనే ఢీ కొట్టుకున్న2 మలేషియన్ హెలికాఫ్టర్లు.. 10 మంది మృతి

కుంభరాశిలో ఒంటరిగా శనీశ్వరుడు.. ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు..
కుంభరాశిలో ఒంటరిగా శనీశ్వరుడు.. ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు..
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్

చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!

పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!

గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.

మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.

చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!

యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం