సోని అదృశ్యం: కిడ్నాపర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్..?

నాలుగు రోజుల క్రితం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అపహరణకు గురైన బీఫార్మసీ విద్యార్థిని సోని కేసులో పోలీసులకు కొన్ని క్లూలు లభించాయి. కారులో సోనిని తీసుకెళ్లిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్ విజయవాడ వాసి, పాతనేరస్తుడు శ్రీధర్‌ రెడ్డిగా గుర్తించారు. అతడి అసలు పేరు రవి అని నిర్ధారించారు. అంతేకాదు మూడు రాష్ట్రాల్లో రవి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. మరోవైపు కిడ్నాపర్ కోసం పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలను […]

సోని అదృశ్యం: కిడ్నాపర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్..?
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 26, 2019 | 1:56 PM

నాలుగు రోజుల క్రితం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అపహరణకు గురైన బీఫార్మసీ విద్యార్థిని సోని కేసులో పోలీసులకు కొన్ని క్లూలు లభించాయి. కారులో సోనిని తీసుకెళ్లిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్ విజయవాడ వాసి, పాతనేరస్తుడు శ్రీధర్‌ రెడ్డిగా గుర్తించారు. అతడి అసలు పేరు రవి అని నిర్ధారించారు. అంతేకాదు మూడు రాష్ట్రాల్లో రవి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. మరోవైపు కిడ్నాపర్ కోసం పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలను చేపడుతున్నారు.

సోనిని కిడ్నాప్ చేయడానికంటే ముందు అతడు కారును దొంగలించినట్లు పోలీసులు గుర్తించారు. కారు అసలు ఓనర్ రావడంతో నిందితుడు గుర్తింపు పోలీసులకు మరింత సులువైంది. ఇదిలా ఉంటే నాలుగు రోజులైనా తమ కుమార్తె ఆచూకీ దొరకపోవడంతో సోని తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..