ఏపీ ప్రభుత్వం కీలక అనుమతులు.. టీటీడీ ఆధీనంలోకి 7 దేవాలయాలు

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక అనుమతులు ఇచ్చింది. చిత్తూరు జిల్లాలోని పలు దేవాలయాలు

ఏపీ ప్రభుత్వం కీలక అనుమతులు.. టీటీడీ ఆధీనంలోకి 7 దేవాలయాలు
Follow us

| Edited By:

Updated on: Aug 26, 2020 | 6:24 PM

Tirumala Tirupati Devastanam: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక అనుమతులు ఇచ్చింది. చిత్తూరు జిల్లాలోని పలు దేవాలయాలు టీటీడీ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో జిల్లాలోని 7 ఆలయాలు దేవాదాయ శాఖ నుంచి టీటీడీ ఆధీనంలోకి రానున్నాయి.

కాగా ఇదిలా ఉంటే జమ్ముకశ్మీర్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించేందుకు టీటీడీకి భూమి కేటాయిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన స్థలాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ పరిశీలించారు. త్వరలోనే టీటీడీ ఇంజినీరింగ్ అధికారుల బృందాల పంపి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశిస్తామని ఆయన అక్కడి అధికారులకు తెలిపారు.

Read More:

కిమ్‌ ‘కోమా’ కథలకు చెక్‌.. దర్శనమిచ్చిన ఉత్తర కొరియా అధ్యక్షుడు

 ‘బిగ్‌బాస్‌ 4’ పండుగ ఎప్పటినుంచంటే!