రేవంత్ రెడ్డి జీవితమంతా చీకటిమయం.. ఆయన పెయింటర్: అడ్వకేట్ గోవర్థన్ రెడ్డి

రేవంత్ రెడ్డి జీవితమంతా చీకటిమయమని అన్నారు అడ్వకేట్ గోవర్థన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ వనపర్తిలో పెయింటర్. సూర్య భగవాన్ రెడ్డ్ అనే వ్యక్తి దగ్గర రేవంత్ పెయింటింగ్..

రేవంత్ రెడ్డి జీవితమంతా చీకటిమయం.. ఆయన పెయింటర్: అడ్వకేట్ గోవర్థన్ రెడ్డి
Follow us

| Edited By:

Updated on: Mar 21, 2020 | 4:59 PM

రేవంత్ రెడ్డి జీవితమంతా చీకటిమయమని అన్నారు అడ్వకేట్ గోవర్థన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ వనపర్తిలో పెయింటర్. సూర్య భగవాన్ రెడ్డ్ అనే వ్యక్తి దగ్గర.. రేవంత్ పెయింటింగ్ పని చేసేవాడు. వనపర్తి జడ్చర్లలో చాలా బిల్డింగ్స్‌కి ‘ఆర్ట్ బై రేవంత్’ అనే పేరు ఉంటుంది. కొండారెడ్డి పల్లెలో రేవంత్ తండ్రికి తొమ్మిది ఎకరాల భూమి మాత్రమే ఉంది. 9 ఎకరాల భూమి ఉన్న రేవంత్ ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించాడు. రేవంత్ తెలంగాణ ద్రోహి.. రేవంత్‌కు జడ్పీటీసీగా లైఫ్ ఇచ్చింది టీఆర్ఎస్. అలాంటి టీఆర్ఎస్‌ను రేవంత్ ఇష్టం వచ్చినట్టు నోరుపారేసుకుంటున్నాడు. ఆర్టీఐలు వేసి డబ్బులు వసూలు చేసిన చరిత్ర రేవంత్‌ది. ఒక మాములు పెయుంటర్ ఎలా వందల కోట్లకి ఎదిగాడో చెప్పాలన్నారు. ఆర్టికల్ 21 ప్రకారం డ్రోన్ ఎగురవేయడం వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే. రానున్న రోజుల్లో రేవంత్‌కు తెలంగాణ అడ్వకేట్ జేఏసి నుంచి ఇబ్బందులు తప్పవని అన్నారు.

Read More this also: బిఎస్‌ఎన్‌ఎల్ క్రేజీ ఆఫర్.. రోజుకి 5జీవీ ఫ్రీ..ఫ్రీ..

జబర్దస్త్‌ షోలో క్లాషెస్.. స్టేజ్ దిగి వెళ్లిపోయిన టీం లీడర్..

కరోనాలో కనిపించే మరో రెండు కొత్త లక్షణాలు.. ఇవి ఉన్నవారు కోలుకోవడం కష్టమే

నిర్భయ దోషుల్ని ఉరితీసే తలారికి ఎంత డబ్బు ఇస్తారంటే..

అలెర్ట్: ఆ గ్రూపు రక్తం ఉన్నవారికి కరోనా ఎక్కువగా సోకుతుందట

సిద్ధార్థ్‌ని త్వరగా వదిలించుకున్నా.. లేకుంటే నా లైఫ్ మరో సావిత్రిలా ఉండేది..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!