బంజారాహిల్స్ లో ఓ యువతి హల్ చల్

హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో ఓ యువతి హల్ చల్ చేసింది. తన బైక్ ను ఢీ కొట్టాడనే కారణంతో ఓ క్యాబ్ డ్రైవర్ పై తిట్ల పురాణం అందుకుంది. అంతే కాదు అతడిపై చేయిచేసుకుంది. దీంతో పీఎస్ లో ఫిర్యాదు చేశాడు ఆ బాధితుడు. తన క్యాబ్, బైక్ కు చిన్న డ్యాష్ ఇచ్చిందనే కారణంతో తనను నాన్ స్టాప్ గా బూతులు తిట్టిందని, చేయి చేసుకుందని బాధితుడు వాపోతున్నాడు. అయితే ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ చేస్తున్నాడని ఎదురుదాడికి […]

  • Updated On - 3:26 pm, Mon, 25 February 19 Edited By:
బంజారాహిల్స్ లో ఓ యువతి హల్ చల్

హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో ఓ యువతి హల్ చల్ చేసింది. తన బైక్ ను ఢీ కొట్టాడనే కారణంతో ఓ క్యాబ్ డ్రైవర్ పై తిట్ల పురాణం అందుకుంది. అంతే కాదు అతడిపై చేయిచేసుకుంది. దీంతో పీఎస్ లో ఫిర్యాదు చేశాడు ఆ బాధితుడు. తన క్యాబ్, బైక్ కు చిన్న డ్యాష్ ఇచ్చిందనే కారణంతో తనను నాన్ స్టాప్ గా బూతులు తిట్టిందని, చేయి చేసుకుందని బాధితుడు వాపోతున్నాడు. అయితే ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ చేస్తున్నాడని ఎదురుదాడికి దిగుతోందా యువతి. అయితే ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ చేస్తున్నాడని ఎదురుదాడికి దిగుతోందా యువతి. అయితే తనపై దాడి చేసి, బూతులు తిట్టిన యువతిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నాడు బాధితుడు.