ఉత్తరాంధ్రలో ఇంటింటికి వంటగ్యాస్..మోదీ సర్కార్ గుడ్ న్యూస్

ఉత్తరాంధ్రలో మూడు జిల్లాల్లోని తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిదివేల ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేయడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసిఎల్), కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు రాజ్యసభలో తెలిపారు.   వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బుధవారం సమాధానమిస్తూ.. పైప్‌లైన్ ద్వారా ఇంటికి వంట గ్యాస్ సరఫరా చేసే ఈ ప్రాజెక్టు కోసం ఐఓసిఎల్ 211 కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ […]

ఉత్తరాంధ్రలో ఇంటింటికి వంటగ్యాస్..మోదీ సర్కార్ గుడ్ న్యూస్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 04, 2019 | 7:38 PM

ఉత్తరాంధ్రలో మూడు జిల్లాల్లోని తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిదివేల ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేయడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసిఎల్), కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు రాజ్యసభలో తెలిపారు.   వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బుధవారం సమాధానమిస్తూ.. పైప్‌లైన్ ద్వారా ఇంటికి వంట గ్యాస్ సరఫరా చేసే ఈ ప్రాజెక్టు కోసం ఐఓసిఎల్ 211 కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

సెలెక్ట్ చేసిన ప్రాంతాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ (సిజిడి) ను అభివృద్ధి చేసే అధికారం పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ (పిఎన్‌జిఆర్‌బి) కు ఉందని మంత్రి పేర్కొన్నారు. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ హక్కుల కోసం 9 వ రౌండ్ వేలం ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పైప్డ్ గ్యాస్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి, నిర్వహించడానికి ఐఓసిఎల్‌ హక్కులు సంపాదించిందని  వివరించారు. ఈ పనుల్లో భాగంగా.. ఐఒసిఎల్ ఇప్పటికే హుక్-అప్ సౌకర్యాలు, సిటీ గ్యాస్ స్టేషన్‌తో పాటు పైప్డ్ గ్యాస్ నెట్‌వర్క్ డిజైన్ పనులను పూర్తి చేసిందని మంత్రి వెల్లడించారు.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..