తెలుగు వార్తలు » ఆంధ్రప్రదేశ్ » తిరుపతి » Page 37
కంప్లెంట్ ఇవ్వడానికి వచ్చిన ఓ యువతిని బెల్టుతో కొట్టాడు ఓ బుద్ధిలేని ఎస్సై. దీంతో ఆ యువతి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై వేటుపడింది.
శ్రీవరాహస్వామి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. డిసెంబరు 10న మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి. ఇందులో...
తెలంగాణలో వచ్చిన ఊపును... ఏపీలోనూ కొనసాగించేలా జనంలోకి దూసుకెళ్తున్నారు కమలదళం నేతలు. తెలంగాణలో వరుస విజయాల ఊపు ఏపీ కేడర్‌లోనూ కొత్త జోష్‌ను తీసుకొచ్చింది.
మూడొస్తే మూడు నిమిషాల్లో మ్యాటర్ రెడీ.. ఒక్క మెసేజ్ చేస్తే చాలు క్షణాల్లో ఫిగర్‌ను సెట్ చేసేస్తారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన్ తిరుపతిలో కొనసాగుతునే ఉంది. జిల్లాలో వర్షం పడుతున్న అవేం పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగిస్తున్నారు.
ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటుపడి చాలా మంది యువకులు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి జనం మధ్యకు వెళ్ళేందుకు ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. ఏపీలో నెలకొన్ని తాజా పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ పర్యటన ఆసక్తికరంగా మారింది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిధిలోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.
నిన్న వైరస్ కారణంగా ఐదుగురు మృతి చెందారు. ఇక నిన్న 1,186 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 99,62,416 సాంపిల్స్‌ను పరీక్షించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే శ్రీవారి ఆస్తులపై టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది.
