PSLV-C54 Launch: ఇస్రో ఖాతాలో మరో విజయం.. నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్

సుమారు 25 గంటలపాటు కౌంట్‌డౌన్‌ ముగించుకుని శనివారం ఉదయం సరిగ్గా 11.56 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది రాకెట్‌. ప్రయోగం సక్సెస్ కావడంతో సతీష్ ధావన్ రీసెర్చ్‌ సెంటర్‌లో హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.

PSLV-C54 Launch: ఇస్రో ఖాతాలో మరో విజయం.. నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్
Pslv C54 Launch
Follow us

|

Updated on: Nov 26, 2022 | 12:27 PM

శ్రీహ‌రికోట‌లోని స‌తీశ్‌ధావ‌న్‌ అంత‌రిక్ష కేంద్రంనుంచి పీఎస్ఎల్వీ- సీ54 రాకెట్ శనివారం నింగిలోకి దూసుకెళ్లింది. కౌంట్‌డౌన్ ముగియ‌గానే మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్‌ను నింగిలోకి పంపించింది ఇస్రో. సుమారు 25 గంటలపాటు కౌంట్‌డౌన్‌ ముగించుకుని శనివారం ఉదయం సరిగ్గా 11.56 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది రాకెట్‌. కాగా ప్రయోగం సక్సెస్ కావడంతో సతీష్ ధావన్ రీసెర్చ్‌ సెంటర్‌లో హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. ఈ రాకెట్‌ ద్వారా ఆనంద్‌ శాట్‌, ధ్రువ స్పేస్‌ సంస్థ రూపొందించిన రెండు తైబోల్డ్‌ శాట్‌లు, అలాగే అమెరికాకు చెందిన స్పేస్‌ ఫ్లైట్‌ సంస్థకు చెందిన నాలుగు అస్ట్రోకాస్ట్‌ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రయోగం ద్వారా 9 ఉపగ్రహాలను 570 కిలోమీటర్ల ఎత్తున నిర్దేశిత కక్షలోకి పంపుతారు. పాటు మరో 8 నానో ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశపెడతారు. 960 కేజీల ఓషన్‌శాట్-3తో పాటు మరో ఎనిమిది నానో ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. కాగా షార్‌ నుంచి ఇది 87వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ సిరీస్‌లో 56వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ ఎక్స్‌ల్‌ వెర్షన్‌లో 24వది కావడం విశేషం. అంతేకాదు.. ఈ ఏడాది ఇస్రో చేపట్టనున్న ఆఖరి ప్రయోగమిదే.

షార్ లో సంబరాలు..

  •  సముద్రాల మీద వాతావరణంపై అధ్యయనం
  • సైక్లోన్‌లను పసిగట్టడం
  • వాతావరణంలో తేమ వంటి అంశాలపై అధ్యయనం
  • ఓషన్‌శాట్ శ్రేణి ఉపగ్రహాల ద్వారా భూమి పరిశీలన
  • నీటి వనరుల పర్యవేక్షణ, తుఫానుల అంచనా
  •  30 క్యూబిక్ సెంటీమీటర్ల భూటాన్ షాట్ ఉపగ్రహం
  • భూటాన్​ మీదుగా ఎగురుతూ భూమి ఉపరితల చిత్రాలను తీస్తుంది
  • భూటాన్ ఉపరితలాన్ని రోజుకు కనీసం రెండు, మూడు సార్లు కవర్ చేస్తుంది.
  • భూటాన్ 2019లో తన మొదటి ఉపగ్రహం భూటాన్-1ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు