భక్తజన సంద్రంగా తిరుమల… గజవాహనంపై సప్తగిరీశుడు!

తిరుమలలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.  అశేష భక్త జనసందోహం జయజయ ధ్వానాల మధ్య శనివారం రాత్రి మలయప్ప స్వామి గజ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. గజరాజుపై ఊరేగుతూ భాగవతంలోని గజేంద్రమోక్షం వృత్తాంతాన్ని స్మరింపజేస్తారు. గజవాహనంపై ఉన్న దేవదేవుడిని వీక్షిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

  • Tv9 Telugu
  • Publish Date - 12:36 am, Sun, 6 October 19
భక్తజన సంద్రంగా తిరుమల... గజవాహనంపై సప్తగిరీశుడు!