వివిధ వర్గాలపై దాడులకు నిరసనగా అసెంబ్లీ వద్ద టీడీపీ నేతల ధర్నా.. సంకెళ్లు, నల్ల కండువాలు ధరించి..

రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలపై జరుగుతున్న దాడులకు నిరసనగా అసెంబ్లీ సమీపంలో చంద్రబాబు సహా టీడీపీ ప్రజాప్రతినిధులు ధర్నాకు దిగారు.

వివిధ వర్గాలపై దాడులకు నిరసనగా అసెంబ్లీ వద్ద టీడీపీ నేతల ధర్నా.. సంకెళ్లు, నల్ల కండువాలు ధరించి..
Follow us

|

Updated on: Dec 03, 2020 | 9:10 AM

రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలపై జరుగుతున్న దాడులకు నిరసనగా అసెంబ్లీ సమీపంలో చంద్రబాబు సహా టీడీపీ ప్రజాప్రతినిధులు ధర్నాకు దిగారు. అసెంబ్లీలోకి కొన్ని మీడియా సంస్థలను అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ సంకెళ్లు, నల్ల కండువాలతో బైఠాయించారు. చేతులకు సంకెళ్లు వేసుకుని ఎమ్మెల్సీ నారా లోకేష్ నిరసన తెలుపగా, టీడీపీ ప్రజాప్రతినిధులంతా కాలి నడకనే అసెంబ్లీకి బయలుదేరారు. కాగా, ధర్నా సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రతిపక్ష నేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు అదుపులో లేవని ధ్వజమెత్తారు. వైసీపీ అరాచక పాలనలో రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు హింసకు గురవుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్