Antibiotics Seized In AP: ఏపీలో బయటపడ్డ అక్రమ యాంటీ బయటిక్స్.. గుట్టురట్టు చేసిన పోలీసులు..

నాణ్యతలేని యాంటీ బయాటిక్ ట్యాబ్లెట్స్ నిల్వలను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) రాజమండ్రి,

Antibiotics Seized In AP: ఏపీలో బయటపడ్డ అక్రమ యాంటీ బయటిక్స్.. గుట్టురట్టు చేసిన పోలీసులు..
Follow us

|

Updated on: Feb 27, 2021 | 1:19 PM

Antibiotics Seized In Andra  Pradesh:  నాణ్యతలేని యాంటీ బయాటిక్ ట్యాబ్లెట్స్ నిల్వలను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) రాజమండ్రి, భీమవరం, విజయవాడ నుంచి అక్రమంగా తయారు చేస్తున్న యాంటీబాయటిక్ అజిత్రోమైసస్ ట్యాబ్లెట్లను స్వాధీనపరుచుకున్నారు.

“ఇవి ఫేక్ మెడిసిన్స్ కావు. కానీ సరైన నిబంధనలు పాటిస్తూ తయారు చేసినవి కావు. ఇవి క్వాలిటీ మెడిసిన్స్ కావు అలాగే లేబుల్ క్లైంకు అనుగుణంగా లేవు. ఔషద నియమాల ప్రకారం వీటిని తయారు చేయలేదని” ఏపీ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ ఎస్. రవిశంకర్ నారాయణ్ ఐఎఎన్ఎస్క్ చెప్పారు. డీసీఏ ప్రస్తుతం వీటిని తయారు చేస్తున్న మరింతమందిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఒకసారి వాళ్ళను పట్టుకుంటే దర్యా్ప్తు చేసి పోలీసులకు అప్పగిస్తామని చెప్పారు. వీటిని తయారు చేస్తున్న అసలైన సూత్రదారుడిని పట్టుకోవడానికి కొన్ని బృందాలు పనిచేస్తున్నాయని.. తొందర్లోనే వాళ్ళను పట్టుకుంటామని నారాయణ్ అన్నారు. ఔషదం లేబుల్ పై డీసీఏ నేరుగా తయారుదారుడి వద్దకు వెళ్లేందుకు సహకరించదని చెప్పుకోచ్చారు. కారణం లేబుల్ కూడా ఫేక్ అని తెలిపారు.

ఒక వేళ వీటిని సంస్థనే నేరుగా అమ్మినట్లైతే ఆ కంపెనీని నేను సర్చ్ చేస్తాను. అందులోని ఉద్యోగులు ఎవరైన ఈపనిచేసినట్లు తెలిస్తే… వారిపై చర్యలు తీసుకుంటామని నారాయణ్ చెప్పారు. పంపిణీదారులు, రిటైర్లతో ఉన్న మాట్లాడి.. ఈ యాంటీ బయాటిక్స్ ట్యాబ్లెట్స్ స్వాదీన పరుచుకున్నారు. తొందర్లోనే కోర్టులో వీటిని ప్రవేశపెడతామన్నారు. సీనియర్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారి నారాయణ్ మాట్లాడుతూ.. అజిత్రోమైసిన్ యొక్క ఈ స్టాక్లను కొనుగోలు చేసేటప్పుడు రిటైల్ ఫార్మాస్యూటికల్ లేబుల్స్ తగిన శ్రద్ధ ఎందుకు చేయలేదని షోకేస్ నోటీసులు జారీ చేశారు. తయారీదారులు నార్త్ ఇండియన్స్ అని గుర్తించారు. వారికి సహకరించిన డీలర్లను వెతకడానికి DCA రెండు బృందాల అధికారులను ఉత్తరాఖండ్ పంపింది.

Also Read:

సోంపు నోటి దుర్వాసనను పోగొట్టమే కాదు.. 8 రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.. ఎంటో తెలుసా..

భోజన ప్రియులకు ప్రత్యేకమైన బుక్వీట్ దోశ.. ఇలా చేస్తే సులభంగానే రుచికరమైన బ్రేక్‏ఫాస్ట్ మీ ముందు..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..