శ్రీకాకుళంలో దారుణం..ఆర్ఎంపీ వైద్యుడి కీచ‌క ప‌ర్వం…

ప్రజలకు వైద్యం అందిచాల్సిన డాక్ట‌రే కీచకుడిగా మారాడు. కడుపునొప్పితో బాధపడుతూ ట్రీట్మెంట్ కోసం వచ్చిన వివాహితపై కన్నేసి.. రేప్ చెయ్య‌డానికి ట్రై చేశాడు. ఈ దారుణ‌ ఘటన..ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని శ్రీకాకుళం జిల్లా రాజాం మండల ప‌రిధిలోని ఓ విలేజ్ లో జ‌రిగింది. గ్రామానికి చెందిన వివాహిత ఒకరు కడుపు నొప్పి బాధించ‌డంతో చికిత్స కోసం ఈ గురువారం సాయంత్రం ఆర్‌ఎంపీ డాక్ట‌ర్ దగ్గరకు వెళ్లింది. ఆమెకు టెస్టుల చెయ్యాల‌ని చెప్పిన ఆ కీచ‌కుడు…ఆమె ప‌క్క‌న వ‌చ్చిన స‌హాయ‌కుల‌ను […]

శ్రీకాకుళంలో దారుణం..ఆర్ఎంపీ వైద్యుడి కీచ‌క ప‌ర్వం...
Follow us

|

Updated on: May 15, 2020 | 10:53 PM

ప్రజలకు వైద్యం అందిచాల్సిన డాక్ట‌రే కీచకుడిగా మారాడు. కడుపునొప్పితో బాధపడుతూ ట్రీట్మెంట్ కోసం వచ్చిన వివాహితపై కన్నేసి.. రేప్ చెయ్య‌డానికి ట్రై చేశాడు. ఈ దారుణ‌ ఘటన..ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని శ్రీకాకుళం జిల్లా రాజాం మండల ప‌రిధిలోని ఓ విలేజ్ లో జ‌రిగింది. గ్రామానికి చెందిన వివాహిత ఒకరు కడుపు నొప్పి బాధించ‌డంతో చికిత్స కోసం ఈ గురువారం సాయంత్రం ఆర్‌ఎంపీ డాక్ట‌ర్ దగ్గరకు వెళ్లింది. ఆమెకు టెస్టుల చెయ్యాల‌ని చెప్పిన ఆ కీచ‌కుడు…ఆమె ప‌క్క‌న వ‌చ్చిన స‌హాయ‌కుల‌ను బయటకు పంపేశాడు.

ఆ త‌ర్వాత ఆమెను పక్క‌నే ఉన్న‌ గదిలోకి తీసుకెళ్లి గడియ పెట్టాడు. మెడిక‌ల్ టెస్టుల పేరుతో ఆమె ప్ర‌వేట్ పార్ట్స్ ను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. అతడు తేడాగా ప్ర‌వ‌ర్తించ‌డం గ‌మ‌నించిన‌ వివాహిత ఆ కీచక డాక్టర్‌ను వెన‌క్కి నెట్టేసి…బ‌య‌ట‌కు ప‌రుగులు తీసింది. జరిగిన విషయాన్ని ఊరి పెద్ద‌ల‌కు చెప్పడంతో వారు వెంటనే రాజాం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకుని.. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో ఆర్ఎంపీ డాక్టర్‌పై కేసు నమోదు చేశారు.

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!