Malladi Krishna Rao: యానాంలో మ‌త‌మార్పిళ్లు.. మంత్రి మ‌ల్లాడి కృష్ణారావు సమాధానం ఏంటంటే..?

యానాంలో ప్రజలు ఏ మతంలో ఉండాలనేది వాళ్లే నిర్ణయించుకుంటార‌ని అన్నారు పుదుచ్చేరి మంత్రి మ‌ల్లాడి కృష్ణారావు. ఆదివారం ఉద‌యం ఆయ‌న శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు.

Malladi Krishna Rao: యానాంలో మ‌త‌మార్పిళ్లు.. మంత్రి మ‌ల్లాడి కృష్ణారావు సమాధానం ఏంటంటే..?
Follow us

|

Updated on: Jan 24, 2021 | 12:06 PM

Malladi Krishna Rao: యానాంలో ప్రజలు ఏ మతంలో ఉండాలనేది వాళ్లే నిర్ణయించుకుంటార‌ని అన్నారు పుదుచ్చేరి మంత్రి మ‌ల్లాడి కృష్ణారావు. ఆదివారం ఉద‌యం ఆయ‌న శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యం ముందు మీడియాతో మాట్లాడారు. యానంలో మ‌త‌మార్పిళ్లు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయ‌న్న విలేక‌ర్ల ప్ర‌శ్న‌కు స్పందిస్తూ బయట వాళ్ల ప్రలోభాలతో యానంలో మత మార్పిడి జరగ‌వ‌న్నారు. తాను అన్ని మతాల వారిని సమభావంతో చూస్తున్నాను కాబట్టే 31 సంవత్సరాలుగా రాజకీయాల్లో రాణిస్తున్నానని తెలిపారు. యానాంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మిస్తున్నామ‌ని, ఆలయ నిర్మాణానికి ఎలాంటి ఆటకం లేకుండా అందరూ సహకరించాలని శ్రీవారిని వేడుకున్నట్లు తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ఉత్తమ ఎమ్మెల్యేగా ఏకంగా మూడు సార్లు అవార్డు అందుకున్నారు మల్లాడి కృష్ణారావు. పుదుచ్చేరి శాసనసభ చరిత్రలో మూడోసారి ఉత్తమ శాసనసభ్యుడిగా ఎంపికైన తెలుగువాడిగా ఆయన రికార్డు నెలకొలిపారు. ఉత్తమ సేవలు అందిస్తున్న ఆయనకు పద్మశ్రీ ఇవ్వాలని పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి  అభిప్రాయపడ్డారు.

Also Read:

Paritala Ravi Death Anniversary: నేడు పరిటాల రవీంద్ర వర్థంతి.. ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు

అరగంట వ్యవధిలో ఆ దంపతులు అనంతలోకాలకు.. ఇద్దరూ గుండెపోటుతోనే.. అసలు ఏం జరిగిందంటే..?

ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..

చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.

Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.

దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్

అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?

ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి

సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..

మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్