ఎస్పీవై రెడ్డికి జనసేనాని నివాళులు

కర్నూలు: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ కర్నూలు జిల్లాలోని నంద్యాల చేరుకున్నారు. గత నెల 30న దివంగతులైన ఎస్పీవై  రెడ్డి కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. ఎస్పీవై రెడ్డి మృతి చెందిన రోజు విదేశీ పర్యటనలో ఉండటంతో పవన్‌ రాలేకపోయారు.  సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి ఎస్పీవై రెడ్డి జనసేన అభ్యర్థిగా పోటీచేసిన విషయం తెలిసిందే. అయితే, అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన కన్నుమూశారు. ఈ నేపథ్యంలో నంద్యాలకు వెళ్లిన పవన్‌.. ఎస్పీవై […]

ఎస్పీవై రెడ్డికి జనసేనాని నివాళులు
Follow us

|

Updated on: May 11, 2019 | 3:52 PM

కర్నూలు: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ కర్నూలు జిల్లాలోని నంద్యాల చేరుకున్నారు. గత నెల 30న దివంగతులైన ఎస్పీవై  రెడ్డి కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. ఎస్పీవై రెడ్డి మృతి చెందిన రోజు విదేశీ పర్యటనలో ఉండటంతో పవన్‌ రాలేకపోయారు.  సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి ఎస్పీవై రెడ్డి జనసేన అభ్యర్థిగా పోటీచేసిన విషయం తెలిసిందే. అయితే, అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన కన్నుమూశారు. ఈ నేపథ్యంలో నంద్యాలకు వెళ్లిన పవన్‌.. ఎస్పీవై రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!