KA Paul Convoy Seized: కాకినాడలో కేఏ పాల్‌ కాన్వాయ్‌ వాహనాలను బంధించిన పాస్టర్‌

KA Paul Convoy Seized: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కాకినాడ సీబీయం కళాశాల గ్రౌండ్‌లో పాల్‌ కాన్వాయ్‌ని బంధించారు స్థానిక పాస్టర్, ఫైనాన్షియర్లు..

KA Paul Convoy Seized: కాకినాడలో కేఏ పాల్‌ కాన్వాయ్‌ వాహనాలను బంధించిన పాస్టర్‌
Ka Paul
Follow us

|

Updated on: Jul 28, 2022 | 1:10 PM

KA Paul Convoy Seized: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కాకినాడ సీబీయం కళాశాల గ్రౌండ్‌లో పాల్‌ కాన్వాయ్‌ని బంధించారు స్థానిక పాస్టర్, ఫైనాన్షియర్లు. తమకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని, ఆ డబ్బులను అడిగితే పాల్‌ బెదిరింపులకు పాల్పడుతున్నారని సాస్టర్‌ రత్నకుమార్‌ తెలిపారు. దీంతో పాల్‌ కాన్వాయ్‌ రెండు కార్లను సీబీసీఎన్‌సీ కాంపౌండ్‌లో ఉంచినట్లు రత్నకుమార్‌ తెలిపారు. అయితే పాల్‌కు పాస్టర్‌ రత్నకుమార్‌ మధ్య ఆర్థిక లావాదేవీల గొడవలు ఉన్నాయని, డబ్బులు ఇవ్వకపోవడమే కాకుండా తమపై బెదిరింపులకు దిగుతున్నారని అందుకే పాల్‌ కాన్వాయ్‌ని అడ్డుకున్నట్లు తెలిపారు.

కాగా, కేఏ పాల్‌ బౌన్సర్లు గేటు తాళాలను బలవంతంగా తీసే ప్రయత్నం చేయగా, వారిని అడ్డుకున్నట్లు తెలిపారు. దీంతో పాల్‌ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే పాల్‌ రెండు కార్లను హోటల్‌ వద్ద పార్క్‌ చేస్తుండగా, పాస్టర్‌ వచ్చి తమ స్థలంలో పార్క్‌ చేసుకోవాలని కోరాడు. దీంతో ఆ రెండు కార్లను సీబీసీఎన్‌సీ కాంపౌండ్‌ లోపల పార్క్‌ చేయగా, పాస్టర్‌ రత్నకర్‌ వెంటనే తాళం వేసి వెళ్లిపోయాడు. తాను అప్పు ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వడం లేదని, తన డబ్బును రాబట్టుకునేందుకే ఇలా కార్లను తన కార్లను సీజ్‌ చేసినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప2 నుంచి మరో టీజర్
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప2 నుంచి మరో టీజర్
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!