Presidential Elections: మద్దతివ్వండి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసానికి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము..

Presidential Elections: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం వైఎస్ జగన్‌తో మర్యాద పూర్వక భేటీ అయ్యారు. సీఎం నివాసం నుంచి సీకే కన్వెన్షన్‌కి వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్, ద్రౌపది ముర్ము, కిషన్ రెడ్డి. 

Presidential Elections: మద్దతివ్వండి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసానికి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము..
Draupadi Murmu
Follow us

|

Updated on: Jul 12, 2022 | 5:09 PM

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం వైఎస్ జగన్‌తో మర్యాద పూర్వక భేటీ అయ్యారు. సీఎం నివాసం నుంచి సీకే కన్వెన్షన్‌కి వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్, ద్రౌపది ముర్ము, కిషన్ రెడ్డి. ద్రౌపది ముర్ముకు తేనీటి విందు ఇవ్వనున్నారు సీఎం జగన్. ద్రౌపది ముర్మును వెంట పెట్టుకుని సీకే కన్వేన్షన్ సెంటరుకు చేరుకున్నారు సీఎం జగన్. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ద్రౌపది ముర్ముకు పరిచయం చేయనున్నారు సీఎం జగన్. తన అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కోరనున్నారు ద్రౌపది ముర్ము. మరోవైపు సీకే కన్వెన్షనుకు చేరుకుంటున్నారు ఏపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.

Draupadi Murmu And Cm Jagan

Draupadi Murmu And Cm Jagan

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న ప్రాంతంలో గన్నవరం విమానాశ్రయంలో ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు బీజేపీ నాయకులు సోము వీర్రాజు, సీఎం రమేష్, ఎమ్మెల్సీ మాధవ్, జీవీయల్ నర్సింహారావు. వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, గోరంట్ల మాధవ్, మార్గాని భారత్, మిథున్ రెడ్డి, మంత్రి జోగి రమేష్.

Draupadi Murmu

Draupadi Murmu

ఆమెకు గిరిజన సంప్రదాయంలో ఎంపీలు ఘన స్వాగతం అందించారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి ద్రౌపది ముర్ము రోడ్డు మార్గంలో విజయవాడుకు చేరుకున్నారు. ద్రౌపది ముర్ము వెంట కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కూడా ఉన్నారు.

Nda Presidential Candidate

NDA presidential candidate Draupadi Murmu

ఏపీ పర్యటనకు వచ్చిన ద్రౌపది ముర్ము.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు.

ఏపీ వార్తల కోసం..

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..