కర్నూలులో రోడ్డెక్కిన న్యాయవాదులు

కర్నూలలో హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ కర్నూలు ధర్నా చౌక్ వద్ద నాయ్యవాదుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఎన్నో సంవత్సరాలుగా రాయలసీమ ప్రాంతము అత్యంత వెనుకబాటుకు గురైయిందని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అభివృద్ధి అంతా ఓకే ప్రాంతానికి పరిమితం చేసిందని వారు మండిపడ్డారు. రాజధానిని, హైకోర్టును టిడిపి ప్రభుత్వం ఆంధ్రప్రాంతానికి తరలించి అన్యాయం చేసిందన్నారు. కర్నూలును రెండో రాజధానిగా ఏర్పాటు చేసి హైకోర్టును ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. […]

కర్నూలులో రోడ్డెక్కిన న్యాయవాదులు
Follow us

| Edited By:

Updated on: Sep 12, 2019 | 3:25 PM

కర్నూలలో హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ కర్నూలు ధర్నా చౌక్ వద్ద నాయ్యవాదుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఎన్నో సంవత్సరాలుగా రాయలసీమ ప్రాంతము అత్యంత వెనుకబాటుకు గురైయిందని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అభివృద్ధి అంతా ఓకే ప్రాంతానికి పరిమితం చేసిందని వారు మండిపడ్డారు. రాజధానిని, హైకోర్టును టిడిపి ప్రభుత్వం ఆంధ్రప్రాంతానికి తరలించి అన్యాయం చేసిందన్నారు. కర్నూలును రెండో రాజధానిగా ఏర్పాటు చేసి హైకోర్టును ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్షకు రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ మద్దతు తెలియజేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమ లోని రాజధానిని ఏర్పాటు చేయాలని రాయలసీమ ఐక్య వేదిక గా 17 ఏళ్లుగా పోరాటం చేస్తోందన్నారు. రాయలసీమ ప్రాంతాని రెండో రాజధాని చేయాలని, న్యాయవాదుల న్యాయమైన కోరికలు వెంటనే పరిష్కరించి కర్నూల్లో హైకోర్టును ఏర్పాటు చేయాలని టిజి వెంకటేష్ కోరారు. కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు నేను కూడా ఢిల్లీలో నా వాదనలు వినిపిస్తానని  న్యాయవాదులకు టిజి వెంకటేష్ హామీ ఇచ్చారు.

ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..

ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?

9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా

షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..