Vijayawada: సీఎం జగన్ మదిలో మెదిలిన ఆలోచనే జాబ్ మేళా.. ఎంపీ విజయసాయిరెడ్డి

సీఎం జగన్ మదిలో మెదిలిన ఆలోచనే జాబ్ మేళా అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) అన్నారు. వైసీపీ మూడో విడత జాబ్ మేళా పోస్టర్ ను ఆయన రిలీజ్ చేశారు. తేదీలను ప్రకటించి, వివరాలు వెల్లడించారు. వైసీపీ ఆధ్వర్యంలో....

Vijayawada: సీఎం జగన్ మదిలో మెదిలిన ఆలోచనే జాబ్ మేళా.. ఎంపీ విజయసాయిరెడ్డి
Job Mela
Follow us

|

Updated on: Apr 28, 2022 | 9:11 AM

సీఎం జగన్ మదిలో మెదిలిన ఆలోచనే జాబ్ మేళా అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) అన్నారు. వైసీపీ మూడో విడత జాబ్ మేళా పోస్టర్ ను ఆయన రిలీజ్ చేశారు. తేదీలను ప్రకటించి, వివరాలు వెల్లడించారు. వైసీపీ ఆధ్వర్యంలో మే 7, 8 తేదీల్లో గుంటూరు(Guntur) నాగార్జున యూనివర్శిటిలో మూడో విడత జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. జాబ్ మేళాకు సుమారు 70 వేల మంది నిరుద్యోగ యువత ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. 148 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయన్నారు. మే7,8 తేదీల్లో నాగార్జున యూనివర్సిటీలో జరపనున్న జాబ్‌ మేళా పోస్టర్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడ వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మదిలో మెదిలిన ఆలోచనే వైసీపీ జాబ్‌ మేళా అని చెప్పారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకే తిరుపతి, విశాఖలో తొలి రెండు విడతల్లో జాబ్ మేళా నిర్వహించామన్నారు. ఇప్పటివరకు తిరుపతి, విశాఖలో 10వేల ఉద్యోగాలు టార్గెట్ పెట్టుకుంటే 30వేల ఉద్యోగాలు వచ్చాయని విజయసాయిరెడ్డి వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

IPL 2022 Purple Cap: గుజరాత్‌పై నిప్పులు చెరిగిన ఉమ్రాన్‌ మాలిక్.. పర్పుల్ క్యాప్ రేసులో చాహల్‌కి గట్టి పోటీ..!

IPL 2022: జట్ స్పీడ్‌తో క్రీజులోకి వస్తూ.. అంతే వేగంతో పెవిలియన్ చేరుతోన్న దిగ్గజాలు.. అసలు కారణం ఆ బలహీనతలేనా?

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..
ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..
పాపం ఇస్మార్ట్ బ్యూటీ.. పవన్‌ను నమ్ముకున్నా.. ఫలితం మాత్రం నిల్‌.
పాపం ఇస్మార్ట్ బ్యూటీ.. పవన్‌ను నమ్ముకున్నా.. ఫలితం మాత్రం నిల్‌.