Badvel- Janasena – BJP: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో బద్వేల్ బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతు ప్రశ్నర్ధకమే.!

బీజేపీ, జనసేన మధ్య బంధానికి బీటలు వారుతుందా? బద్వేలు ఉప ఎన్నిక బరి నుంచి జనసేన నిన్న తప్పుకుంది. ఇవాళ వెంటనే బీజేపీకి బరిలోకి దిగేందుకు రెడీ అవుతోంది.

Badvel- Janasena - BJP: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో బద్వేల్ బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతు ప్రశ్నర్ధకమే.!
Pawan Bjp
Follow us

|

Updated on: Oct 03, 2021 | 7:49 AM

Janasena – BJP – Badvel: బీజేపీ, జనసేన మధ్య బంధానికి బీటలు వారుతుందా? బద్వేలు ఉప ఎన్నిక బరి నుంచి జనసేన నిన్న తప్పుకుంది. ఇవాళ వెంటనే బీజేపీకి బరిలోకి దిగేందుకు రెడీ అవుతోంది. బద్వేలు పోటీ చేసేందుకు బీజేపీ నేతలు సిద్దమవుతున్నారు. బద్వేలు ఉపపోరులో పోటీకి దిగేందుకు సిద్ధం కాబోతున్న బీజేపీకి తన మిత్రపక్షం అయిన జనసేన సంప్రదాయానికి లోబడి పోటీకి దూరం అంటూ ప్రకటన చేయడంతో ఇబ్బందికర వాతావరణం తలెత్తే అవకాశం కనిపిస్తోంది.

చనిపోయిన వ్యక్తి కుటుంభ సభ్యులకే వైసీపీ సీటు కేటాయించిన కారణంగా ఒకే అనిన జనసేన.. ఎకగ్రీవం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించిన నేపథ్యంలో బద్వేల్ బీజేపీకి మింగుడుపడుతుందా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు, అన్ని అంశాలు పరిశీలించి బీజేపీ అధిష్టానం బద్వేల్ పోటీలో అభ్యర్థిని నిలిపేందుకు సిద్ధమైంది. అయితే, జనసేనాని వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతు ప్రశ్నర్ధకమే అన్నది తేలిపోనుంది.

కాగా, ఈనెల 30 వ తేదీన క‌డ‌ప జిల్లాలోని బ‌ద్వేల్‌కు ఉప ఎన్నిక జ‌ర‌గ‌బోతుంది. ఈ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ త‌మ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించింది. అటు తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్ధిని ప్రక‌టించింది. అయితే, బీజేపీ, జ‌న‌సేన పొత్తులో భాగంగా జ‌న‌సేన పార్టీకి బీజేపీ అవ‌కాశం వ‌చ్చింది. జనసేన నుంచి అభ్యర్థిని ప్రక‌టిస్తారని అనుకుంటున్న స‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క నిర్ణయం తీసుకున్నారు.

బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో పోటీ చేయమ‌ని ఒత్తిడి వ‌చ్చింద‌ని.. అయినాకాని చ‌నిపోయిన వ్యక్తి స‌తీమ‌ణిని గౌర‌విస్తూ పోటీ నుంచి త‌ప్పుకుంటున్నామ‌ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న కుండబద్ధలు కొట్టారు. ఎన్నిక‌ను ఏక‌గ్రీవం చేసుకోవాల‌ని కోరుతున్నట్టు కూడా ప‌వ‌న్ పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నిక‌లో గ‌ట్టి పోటీ ఉంటుంద‌ని అనుకున్నా, ప‌వ‌న్ కీల‌క నిర్ణయం తీసుకోవ‌డంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

Pawan Kalyan

Pawan Kalyan

Read also: Samantha Divorce: కొత్త ఆలోచన రేకెత్తిస్తోన్న సమంత కామెంట్స్.. క్యాస్టింగ్ కౌచ్ మొదలు.. ఫుడ్, సెక్స్ సహా అన్నింటిపై తేల్చేసిన శామ్.!

ఎన్నికల వేళ రేసుగుర్రం విలన్‌ ఇంట సవతి పోరు.. పోలీసులకు ఫిర్యాదు
ఎన్నికల వేళ రేసుగుర్రం విలన్‌ ఇంట సవతి పోరు.. పోలీసులకు ఫిర్యాదు
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
కళ్యాణ్‌ని కాపాడిన కావ్య.. నిజం బయట పెట్టిన రాహుల్..
కళ్యాణ్‌ని కాపాడిన కావ్య.. నిజం బయట పెట్టిన రాహుల్..
కమిట్‌మెంట్ ఇచ్చిన అవకాశాలు రావడం లేదు.. హిమజ షాకింగ్ కామెంట్స్
కమిట్‌మెంట్ ఇచ్చిన అవకాశాలు రావడం లేదు.. హిమజ షాకింగ్ కామెంట్స్
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల.. లిస్టులో బాలీవుడ్ నటి కూడా
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల.. లిస్టులో బాలీవుడ్ నటి కూడా
మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం.. తొమ్మిది మంది గుర్తింపు వెల్లడి
మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం.. తొమ్మిది మంది గుర్తింపు వెల్లడి
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ముక్కంటి సాక్షిగా ఆ ఇద్దరి మధ్య పోటీ.. సవాల్ రాజకీయాలు షురూ..
ముక్కంటి సాక్షిగా ఆ ఇద్దరి మధ్య పోటీ.. సవాల్ రాజకీయాలు షురూ..
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
శ్రీరామునికి రెండు సార్లు కళ్యాణం.. ఆ తరువాతే గ్రామంలో పెళ్లిళ్లు
శ్రీరామునికి రెండు సార్లు కళ్యాణం.. ఆ తరువాతే గ్రామంలో పెళ్లిళ్లు
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..