ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. రంగం సిద్ధం

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీకి రంగం సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం బదిలీల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ జాబితా ప్రకారం నాలుగు జిల్లాల ఎస్పీలకు స్థాన చలనం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయవాడ సీపీగా సేవలు అందిస్తున్న ద్వారకా తిరుమల రావును..

ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. రంగం సిద్ధం
Follow us

| Edited By:

Updated on: Jun 13, 2020 | 2:54 PM

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీకి రంగం సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం బదిలీల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ జాబితా ప్రకారం నాలుగు జిల్లాల ఎస్పీలకు స్థాన చలనం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయవాడ సీపీగా సేవలు అందిస్తున్న ద్వారకా తిరుమల రావును.. రైల్వేస్ డీజీపీగా బదిలీ చేసే అవకాశం ఉంది. ఆయన స్థానంలో బీ శ్రీనివాసులు నియమితులు కానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఒకటి రెండు రోజులలో అధికారిక జీవో విడుదలయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం ప్రభుత్వం సిద్ధం చేసిన జాబితా:

  • విజయవాడ రైల్వేస్ ఎస్పీగా సీహెచ్ విజయరామారావు
  • సీఐడీ ఎస్పీగా గ్రేవల్ నవదీప్ సింగ్
  • మంగళగిరి ఎపీఎస్పీ కమాండెంట్‌గా ఎం దీపిక
  • పశ్చిమగోదావరి ఎస్పీగా కే నారాయణ
  • గుంటూరు అర్బన్ ఎస్పీగా అమ్మిరెడ్డి
  • గుంటూరు రూరల్ ఎస్పీగా విశాల్ గున్నీ
  • విశాఖ డీసీపీ 1గా ఐశ్వర్య రస్తోగి
  • విశాఖ రూరల్ ఎస్పీగా బి కృష్ణా రావు
  • విశాఖ ఎస్ఐబీ ఎస్పీగా అట్టాడ బాబూజీ
  • శ్రీకాకుళం ఎస్పీగా అమిత్ బర్దార్
  • శ్రీకాకుళం అడ్మిన్ ఏఐజీగా బిల్లా ఉదయ్ భాస్కర్
  • రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీగా క్రిపానంద త్రిపాటి ఉజేలా
  • ఆర్గనైజేషన్ అడిషనల్ డీజీపీగా ఎన్ బాలసుబ్రహ్మణ్యం
  • ఎస్ఈబీ డైరెక్టర్‌గా పీహెచ్‌డీ రామకృష్ణ

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు