Black Fungus: ఏపీలో ‘బ్లాక్‌ ఫంగస్‌’ వ్యాధికి చికిత్స అందించే ఆసుపత్రుల లిస్టు ఇదే.. పూర్తి వివరాలు.!

Black Fungus Treatment: కరోనా నుంచి కోలుకున్న రోగులకు బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకుతుండటం కలవరపెడుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలతో..

Black Fungus: ఏపీలో 'బ్లాక్‌ ఫంగస్‌' వ్యాధికి చికిత్స అందించే ఆసుపత్రుల లిస్టు ఇదే.. పూర్తి వివరాలు.!
Black Fungus
Follow us

|

Updated on: May 20, 2021 | 6:55 PM

Black Fungus Treatment: కరోనా నుంచి కోలుకున్న రోగులకు బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకుతుండటం కలవరపెడుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూశాయి. ఈ క్రమంలోనే దీనికి చికిత్సను ఆరోగ్య శ్రీ పధకం కిందకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధి సోకినవారికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను బుధవారం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా 17 ఆసుపత్రుల్లో ‘బ్లాక్ ఫంగస్’ వ్యాధికి చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

‘బ్లాక్ ఫంగస్’ వ్యాధికి చికిత్స అందించే ఆస్పత్రుల జాబితా ఇదే…

  •  జీజీహెచ్‌ అనంతపురం (ప్రభుత్వ వైద్య కళాశాల)
  • ఎస్వీఆర్‌ఆర్‌జీజీహెచ్‌, తిరుపతి
  • స్విమ్స్‌, తిరుపతి
  • జీజీహెచ్‌, కాకినాడ (రంగరాయ మెడికల్‌ కళాశాల)
  • జీజీహెచ్‌ గుంటూరు (ప్రభుత్వ వైద్య కళాశాల)
  • జీజీహెచ్‌ (రిమ్స్‌) కడప
  • జీజీహెచ్‌, విజయవాడ
  • ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి, కర్నూలు
  • జీజీహెచ్‌, కర్నూలు
  • జీజీహెచ్‌ (రిమ్స్‌) ఒంగోలు
  • జీజీహెచ్‌, నెల్లూరు (ఎసీఎస్‌ఆర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల)
  • జీజీహెచ్‌ శ్రీకాకుళం (ప్రభుత్వ వైద్య కళాశాల)
  • ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రి, విశాఖపట్నం
  • ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి, విశాఖపట్నం
  • ప్రభుత్వ ఛాతి వ్యాధుల ఆస్పత్రి (ఆంధ్రా వైద్య కళాశాల)
  • కేజీహెచ్‌, విశాఖపట్నం
  • విమ్స్‌, విశాఖపట్నం

ఇవి చదవండి:

పెళ్లి పీటలపై నుంచి వరుడు ప‌రార్‌.. వ‌ధువు చేసిన పనికి అంతా షాక్.! కథలో ఊహించని ట్విస్ట్..

భూమిలో కూరుకుపోయిన చిన్నారి.. కళ్లను మోసం చేస్తున్న చిత్రం.. రహస్యం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే!

 ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా..? అయితే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి.!

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!