ఆనందంలో ఉల్లి రైతులు: ధరలు పైపైకి..!

ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో.. క్వింటాకు గరిష్టంగా రూ.4 వేలు పలికిన ఉల్లి ధరలు. పెరిగిన ఈ ధరలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఏపీలో ధర ఎక్కువ ఉండటంతో.. తెలంగాణ రైతులు కూడా అక్కడికి వెళ్లే పంటను అమ్మేస్తున్నారు. గత రెండేళ్ల నష్టాల నుంచి గట్టెక్కిన ఉల్లి రైతులు. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా.. తగ్గిన ఉల్లిసాగు.. దీంతో.. రిటైల్ మార్కెట్‌లో డిమాండ్ పెరగడంతో.. ధరలు ఆకాశానికెక్కుతున్నాయి. గత రెండేళ్లుగా […]

ఆనందంలో ఉల్లి రైతులు: ధరలు పైపైకి..!
Follow us

| Edited By:

Updated on: Sep 19, 2019 | 9:24 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో.. క్వింటాకు గరిష్టంగా రూ.4 వేలు పలికిన ఉల్లి ధరలు. పెరిగిన ఈ ధరలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఏపీలో ధర ఎక్కువ ఉండటంతో.. తెలంగాణ రైతులు కూడా అక్కడికి వెళ్లే పంటను అమ్మేస్తున్నారు. గత రెండేళ్ల నష్టాల నుంచి గట్టెక్కిన ఉల్లి రైతులు. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా.. తగ్గిన ఉల్లిసాగు.. దీంతో.. రిటైల్ మార్కెట్‌లో డిమాండ్ పెరగడంతో.. ధరలు ఆకాశానికెక్కుతున్నాయి. గత రెండేళ్లుగా నష్టపోయామని.. ఇప్పుడు పెరిగిన ధరలతో ఆనందంగా ఉందంటూ.. రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కేజీ ఉల్లిపాయలు రూ.40 నుంచి 50లకు అమ్ముడుపోతున్నాయి. రెండు, మూడు రోజుల క్రితం వరకు హైదరాబాద్ మార్కెట్‌లో క్వింటాలుకు రెండు వేల వరకు పలికిన ధర నిన్న మూడు వేలకు పెరిగింది. గతేడాదితో పోలిస్తే మార్కెట్‌లకు 4 నుంచి 5 వేల క్వింటాళ్ల మేర సరఫరా తగ్గిపోయింది.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..