ఇసుకాసురులకు కోర్టు షాక్‌..!

ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారా..తస్మాత్‌ జాగ్రత్త !..పొరపాటున పట్టుబడితే జరిమానా చెల్లిస్తే సరి.. అని తేలిగ్గా తీసుకుంటున్నారా..? ఇసుక మాఫియాకు గూబలు గుయ్యిమనేలా కడప కోర్టు ఇచ్చిన తీర్పు దడ పుట్టిస్తోంది.గత రెండు నెలలుగా రాష్ట్రంలో ఇసుక తుఫాన్‌ రాజకీయ పార్టీల మధ్య హై టెన్షన్‌ క్రియేట్‌ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ఉద్యమాలు చేశాయి. ప్రభుత్వం కూడా ఇందుకు ధీటుగా స్పందించింది. ఇసుక అక్రమ రవాణా చేస్తే రెండేళ్ల జైలుశిక్ష, రెండు లక్షల జరిమానా విధిస్తామని […]

ఇసుకాసురులకు కోర్టు షాక్‌..!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 22, 2019 | 3:55 PM

ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారా..తస్మాత్‌ జాగ్రత్త !..పొరపాటున పట్టుబడితే జరిమానా చెల్లిస్తే సరి.. అని తేలిగ్గా తీసుకుంటున్నారా..? ఇసుక మాఫియాకు గూబలు గుయ్యిమనేలా కడప కోర్టు ఇచ్చిన తీర్పు దడ పుట్టిస్తోంది.గత రెండు నెలలుగా రాష్ట్రంలో ఇసుక తుఫాన్‌ రాజకీయ పార్టీల మధ్య హై టెన్షన్‌ క్రియేట్‌ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ఉద్యమాలు చేశాయి. ప్రభుత్వం కూడా ఇందుకు ధీటుగా స్పందించింది. ఇసుక అక్రమ రవాణా చేస్తే రెండేళ్ల జైలుశిక్ష, రెండు లక్షల జరిమానా విధిస్తామని అల్టిమేటం ఇచ్చింది. ఈ నేపథ్యంలో కడపజిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు ఇసుకాసురులకు షాక్‌ ఇచ్చింది.

ఈ ఏడాది జులై 15వ తేదీ సాయంత్రం పెండ్లిమర్రి మండలం గోపరాజుపల్లె సమీపంలో పాపాగ్ని నది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్‌లో ఇసుక అక్రమ రవాణా చేస్తుండగా, అప్పటి ఎస్సై భక్తవత్సలం పట్టుకుని కేసు నమోదు చేసి ఛార్జ్‌ షీట్‌ వేశారు. గోపరాజుపల్లెకు చెందిన నంద్యాల సుబ్బారాయుడును దోషిగా పేర్కొంటూ కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో వాదోపవాదాలు పరిశీలించిన రెండవ అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఈ తీర్పు ఇసుక అక్రమార్కుల్లో దడ పుట్టిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలు అమలులోకి రాకముందే జరిగిన ఇసుక అక్రమ రవాణా కేసులో న్యాయస్థానం ఈ విధమైన తీర్పు ఇస్తే..తాజాగా ఇంకెలాంటి సంచలన తీర్పులు వస్తాయోనన్న గుబులు మొదలైంది

ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ఎన్నికల తర్వాత రీచార్జ్ చార్జీల బాదుడు..?
ఎన్నికల తర్వాత రీచార్జ్ చార్జీల బాదుడు..?
ఊరికే గ్రేట్ డైరెక్టర్ అవ్వరు మరి..!
ఊరికే గ్రేట్ డైరెక్టర్ అవ్వరు మరి..!
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా