గుడ్ న్యూస్.. ఏపీలో అత్యల్ప స్థాయికి పడిపోయిన కరోనా కేసులు.. ఆ నాలుగు జిల్లాల్లో జీరో.!

Coronavirus Cases AP: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు అత్యల్ప స్థాయికి పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో 18,834 శాంపిల్స్ పరీక్షించగా.. 30 మందికి కోవిడ్ 19..

గుడ్ న్యూస్.. ఏపీలో అత్యల్ప స్థాయికి పడిపోయిన కరోనా కేసులు.. ఆ నాలుగు జిల్లాల్లో జీరో.!
Coronavirus Cases In AP
Follow us

|

Updated on: Feb 15, 2021 | 8:21 PM

Coronavirus Cases AP: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు అత్యల్ప స్థాయికి పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో 18,834 శాంపిల్స్ పరీక్షించగా.. 30 మందికి కోవిడ్ 19 పాజిటివ్‌గా తేలింది. దీనితో ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,88,899కి చేరుకుంది. ఇందులో 695 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,81,041 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక తాజాగా కోవిడ్ వల్ల ఒకరు మృతి చెందగా.. మొత్తం రాష్ట్రంలో మృతుల సంఖ్య 7163కి చేరింది.

ఇక జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం 2, చిత్తూరు 4, తూర్పుగోదావరి 3, గుంటూరు 5, కడప 7, కృష్ణా 2, కర్నూలు 0, నెల్లూరు 4, ప్రకాశం 0, శ్రీకాకుళం 0, విశాఖపట్నం 2, విజయనగరం 0, పశ్చిమ గోదావరి 1 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..
ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..
పాపం ఇస్మార్ట్ బ్యూటీ.. పవన్‌ను నమ్ముకున్నా.. ఫలితం మాత్రం నిల్‌.
పాపం ఇస్మార్ట్ బ్యూటీ.. పవన్‌ను నమ్ముకున్నా.. ఫలితం మాత్రం నిల్‌.
రాజ్ తరుణ్ ఈసారైనా హిట్ అందుకుంటాడా.?
రాజ్ తరుణ్ ఈసారైనా హిట్ అందుకుంటాడా.?