CM Jagan: ప్రతి 50 ఇళ్లకు గృహ సారథి.. సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్లు.. జగన్ సంచలన నిర్ణయం

2024 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు ఏపీ సీఎం జగన్‌. పార్టీని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తున్నారు. ఇవాళ జరిగిన పార్టీ కోఆర్డినేటర్లు, జిల్లా ఇన్‌ఛార్జుల మీటింగ్‌‌లో పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేశారు.

CM Jagan: ప్రతి 50 ఇళ్లకు గృహ సారథి.. సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్లు.. జగన్ సంచలన నిర్ణయం
Ap Cm Jagan Mohan Reddy
Follow us

|

Updated on: Dec 08, 2022 | 7:29 PM

పార్టీ నేతలతో ఏపీ సీఎం జగన్ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. నియోజకవర్గాలుగా పార్టీ పరిస్థితి, గడపగడపకు మన ప్రభుత్వం, ఎన్నికలే ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జగన్ పార్టీని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తున్నారు. బాధ్యత తీసుకోవడంలో వెనుకడుగు వేస్తే కష్టమైనన్న జగన్.. ప్రతి 50 ఇళ్లకు గృహ సారథి పేరుతో పార్టీ తరపున ఇద్దరు వాలంటీర్లను ఏర్పాటు చేయాలని నేతలకు ఆదేశించారు. ప్రతి టీమ్‌లో ఒక మహిళా కార్యకర్త ఉండాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్లు ఉండాలని, 5 లక్షల 20 వేల మంది గ్రామ సారథుల్ని నియమించాలని సూచించారు. 10 రోజుల్లో బూత్ కమిటీలు నియమించాలని ఆదేశించారు జగన్‌.

అలాగే ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో ముగ్గురు పార్టీ కన్వీనర్లను నియమించాలని, అందులో కూడా తప్పనిసరిగా ఓ మహిళ ఉండాలని మొత్తంగా 45 వేల మందిని నియమించాలని జగన్ స్పష్టం చేశారు. డిసెంబర్ 20 నాటికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పార్టీ కన్వీనర్ల నియామకం పూర్తి కావాలన్నారు. ఆపై 10-15 రోజుల పాటు ఇంటింటికీ పార్టీ సచివాలయ కన్వీనర్లు వెళ్లాలని ఆదేశించారు.

అర్హత ఉండీ ప్రభుత్వ పథకాలు అందని ఒక్క వ్యక్తి కూడా రాష్ట్రంలో ఉండకూడదన్న జగన్… గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలు 92 శాతం ఇళ్లకు చేరగా, పట్టణ ప్రాంతాల్లో 84శాతం ఇళ్లకు చేరాయని, నగరాల్లో కూడా సుమారు 78 శాతం ఇళ్లకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని జగన్ అన్నారు. ప్రతి చోట బటన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!