Bendapudi Students: ఇంగ్లీష్‌లో చించేశారు.. సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అయ్యారు.. చివరికి ఏమైందంటే..

కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడికి చెందిన కొంత మంది టెన్త్ క్లాస్ విద్యార్ధులు ఇటీవల సీఎం కలిశారు. మేఘన, రిష్మా అనే విద్యార్ధులు అమెరికన్ శ్లాంగ్‌లో ఇంగ్లీష్ మాట్లాడారు...

Bendapudi Students: ఇంగ్లీష్‌లో చించేశారు.. సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అయ్యారు.. చివరికి ఏమైందంటే..
Students
Follow us

|

Updated on: Jun 19, 2022 | 7:21 AM

కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడికి చెందిన కొంత మంది టెన్త్ క్లాస్ విద్యార్ధులు ఇటీవల సీఎం కలిశారు. మేఘన, రిష్మా అనే విద్యార్ధులు అమెరికన్ శ్లాంగ్‌లో ఇంగ్లీష్ మాట్లాడారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వాళ్ల మీద విపరీతంగా ట్రోల్ జరిగాయి. ఫలితాల్లో ఫెయిల్ అయ్యారంటూ ట్రోల్స్ వచ్చాయి. కానీ వాస్తవానికి వాళ్లు ఫస్ట్ క్లాస్‌లో టెన్త్ పాస్ అయ్యారు. వీటికి చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ పంచ్ ప్రభాకర్ స్పందించారు. మేఘన, రిష్మాలను చదివించేందుకు ముందుకు వచ్చారాయన. ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ చదువుకున్నా.. వాళ్లకు అయ్యే ఖర్చు తానే భరిస్తానంటూ హామీ ఇచ్చారు. జూమ్ యాప్ ద్వారా విద్యార్ధులతో మాట్లాడారు పంచ్ ప్రభాకర్. టీవీ9 ఎఫెక్ట్‌తోనే తమకు ఈ అవకాశం వచ్చిందంటున్నారు విద్యార్ధిని మేఘన.

అంతే కాకుండా బెండపూడి స్కూల్ ను ఇంగ్లీష్ హబ్ కేంద్రంగా తీర్చి దిద్దేందుకు పదిలక్షల రూపాయల విరాళం ప్రకటించారు. విద్యార్ధుల ప్రతిభకు కారణమైన ఇంగ్లీష్ మాస్టర్ ప్రసాద్‌ను, విద్యార్థులను సన్మానించి ఆర్థిక సాయం అందచేశారు. గుంటూరు నుంచి వెళ్లిన పంచ్ ప్రభాకర్ టీమ్.. విద్యార్ధులతో పాటు వారి తల్రిదండ్రులను కలిసి మాట్లాడారు. దీంతో ఆ విద్యార్ధులు ఆనందంతో పొంగిపోతున్నారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు