CM Jagan: గ్రామ ప్రగతిపై సీఎం జగన్ ఫోకస్.. అధికారులకు దిశా నిర్ధేశం..

పల్లె వెలుగు జిలుగుల కోసం జగన్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గ్రామాల్లో అభివృద్ధి మొదలు.. ప్రజల అభ్యున్నతి వరకూ ఏమేం చెయ్యాలో, ఎప్పటిలోగా చెయ్యాలో సూచిస్తూ...

CM Jagan: గ్రామ ప్రగతిపై సీఎం జగన్ ఫోకస్.. అధికారులకు దిశా నిర్ధేశం..
CM YS Jagan
Follow us

|

Updated on: Jul 13, 2021 | 4:05 PM

పల్లె వెలుగు జిలుగుల కోసం జగన్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గ్రామాల్లో అభివృద్ధి మొదలు.. ప్రజల అభ్యున్నతి వరకూ ఏమేం చెయ్యాలో, ఎప్పటిలోగా చెయ్యాలో సూచిస్తూ మంగళవారం రివ్యూ పూర్తిచేశారు. పంచాయతీరాజ్‌ శాఖపై జగన్ రివ్యూ జరిగింది. గ్రామ సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్‌, డిజిటల్ లైబ్రరీల నిర్మాణం ఏడాదిలోగా పూర్తికావాలన్నది  ఆదేశం. అలాగే నిర్మాణాలకు జియో ట్యాగింగ్ చేసి మరీ ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల రూపకల్పనతోపాటు.. పరిశుభ్రతకు పెద్దపీట వేసే చర్యలు తీసుకోవాలన్నారు. అపరిశుభ్రత వల్ల వచ్చే రోగాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. దోమలకు కారణమయ్యే వెట్‌ వేస్ట్‌ విషయంలోనూ సూచనలు చేశారు CM జగన్.

ఓ ప్రత్యేక నెంబర్‌ను అందుబాటులో ఉంచి.. దానికి కాల్ వచ్చిన వెంటనే సంబంధిత వాహనం ద్వారా తడి చెత్తను తరలించేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చిన్న నదులపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, వాటి కింతే భూగర్భజలాల పెంపునకు పనికొచ్చేలా నీటి నిల్వకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు జగన్. ఇక గ్రామాల్లో 14వేల ట్రైసైకిళ్ల పంపిణీకి సీఎం ఆమోదం తెలిపారు.

అర్బన్ ప్రాంతాలకు సమీపంలో ఉండే పల్లెల కోసం ఒక వెయ్యి 34 ఆటోలు కూడా ఏర్పాటు చెసే యాక్షన్ ప్లాన్‌ సిద్దమవుతోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే YSR జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకాన్ని సమర్థంగా అమలు చేయడానికి ముగ్గు మంత్రులతోనూ కమిటీ ఏర్పాటుకు సీఎం ఆదేశించారు. ఇందులో పంచాయతీరాజ్‌, రెవిన్యూ, మున్సిపల్ శాఖాధిపతులుంటారు. ఈ సర్వేను వీలైనంత త్వరగా పూర్తిచేసేలా ప్రణాళిక అమలు చెయ్యాలన్నారు.

ఇవి కూడా చదవండి: Yashpal Sharma: టీమిండియా మాజీ క్రికెటర్​ యశ్​పాల్​ కన్నుమూత.. భావోద్వేగానికి గురైన భారత క్రికెటర్లు

Sundar Pichai: నాలోనూ భారతీయత ఉంది.. సాంకేతిక అలవాట్లను షేర్ చేసిన గూగుల్ CEO సుందర్​ పిచాయ్

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!