Weather Report of AP: ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ పరిస్థితులు.. కీలక విషయాలు వెల్లడించిన అధికారులు..

Weather Report of AP: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తక్కువ ఎత్తులో ఆగ్నేయ, దక్షిణ గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో

Weather Report of AP: ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ పరిస్థితులు.. కీలక విషయాలు వెల్లడించిన అధికారులు..
Weather Report Of Ap
Follow us

|

Updated on: Apr 11, 2021 | 4:08 PM

Weather Report of AP: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తక్కువ ఎత్తులో ఆగ్నేయ, దక్షిణ గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో వాతావరణంలో చాలా మార్పులు సంభవిస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో రాగల మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇవాళ, రేపు, ఎల్లుండి ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక.. దక్షిణ కోస్తాంధ్రలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుందని తెలిపారు. ఇవాళ, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాయలసీమలోనూ వాతావరణ పరిస్థితులు దాదాపుగా ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. ఉత్తర కోస్తాంధ్రలో మాత్రం వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Also read:

Free Petrol and Diesel: 50 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఉచితంగా పొందండి.. అదెలాగో ఇప్పుడే తెలుసుకోండి..

చెన్నైలో దారుణం.. బస్టాండ్ లో మహిళకు నిప్పు పెట్టి తానూ అంటించుకున్న వ్యక్తి.. ఇద్దరూ దుర్మరణం!

అధికారులు ఆదుకోకుంటే.. ఆత్మహత్యలే శరణ్యం అంటున్న అన్నదాతలు .. కంట కన్నీరు పెట్టిస్తున్న కూరగాయల ధరలు

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..