Jagan Power Review: బొగ్గు కొనుగోలుకు నిధుల కొరత లేదు.. ఉత్పత్తి ప్లాంట్ల సామర్థ్యం పెంచండిః సీఎం జగన్

బొగ్గు కొరత సంక్షోభం నుంచి బయటపడేది ఎలా? అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలేంటి? సమస్యకు ఉన్న పరిష్కార మార్గాలేంటి అంటూ ఉన్నతాధికారులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు.

Jagan Power Review: బొగ్గు కొనుగోలుకు నిధుల కొరత లేదు.. ఉత్పత్తి ప్లాంట్ల సామర్థ్యం పెంచండిః సీఎం జగన్
Cm Jagan
Follow us

|

Updated on: Oct 14, 2021 | 7:59 PM

CM Jagan Review on Electricity:  ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. బొగ్గు కొరత సంక్షోభం నుంచి బయటపడేది ఎలా? అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలేంటి? సమస్యకు ఉన్న పరిష్కార మార్గాలేంటి అంటూ ఉన్నతాధికారులతో సమీక్షించారు. థర్మల్‌ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వలపై సీఎం ఆరా తీశారు. థర్మల్‌ కేంద్రాలు పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడున్నా కొనుగోలు చేయాలన్నారు. ఏపీలో బొగ్గు కొనుగోలుకు నిధుల కొరత లేదన్న సీఎం.. థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తిని ప్లాంట్ల సామర్థ్యం మేరకు పెంచాలన్నారు.

కృష్ణపట్నం, VTPSS‌ల్లో ఉన్న కొత్త యూనిట్లలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలన్నారు CM జగన్. ఫలితంగా 1600 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. సింగరేణి సంస్థతో సమన్వయం చేసుకుని అవసరాల మేరకు బొగ్గు తెప్పించుకోవాలని సూచించారు. కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వశాఖలు, ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. కరెంటు కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

Read Also…  Cyber Crime: సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకున్న కర్ణాటక మాజీ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్‌.. అలా ఎలా జరిగిందబ్బా.. !

Viral Video: విద్యుత్ వైర్ల మధ్య చిక్కుకున్న పావురం.. డ్రోన్‌కు కత్తి కట్టి రక్షించిన పోలీసులు .. వీడియో వైరల్

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..