అమరావతి ‘సమరం’.. విపక్షనేతల హౌస్ అరెస్ట్

ఏపీలో రాజధాని తరలింపు వివాదం కొనసాగుతోంది. రాజధాని తరలింపు ఆపాలంటూ అమరావతి ప్రాంత ప్రజలు గత కొన్ని రోజులుగా తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. వారికి వివిధ పార్టీ నాయకుల మద్ధతు కూడా లభిస్తోంది. తాజాగా గుంటూరు చినకాకాని దగ్గర జాతీయ రహదారి దిగ్భంధం కార్యక్రమానికి అమరావతి జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికెక్కడ గృహ నిర్భంధం చేస్తున్నారు. గుంటూరులో పొలిటికల్ జేఏసీ నేతలను ముందుగా అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి నుంచి పలువురు నేతలను అరెస్ట్ చేశారు. […]

అమరావతి 'సమరం'.. విపక్షనేతల హౌస్ అరెస్ట్
Follow us

| Edited By:

Updated on: Jan 07, 2020 | 11:20 AM

ఏపీలో రాజధాని తరలింపు వివాదం కొనసాగుతోంది. రాజధాని తరలింపు ఆపాలంటూ అమరావతి ప్రాంత ప్రజలు గత కొన్ని రోజులుగా తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. వారికి వివిధ పార్టీ నాయకుల మద్ధతు కూడా లభిస్తోంది. తాజాగా గుంటూరు చినకాకాని దగ్గర జాతీయ రహదారి దిగ్భంధం కార్యక్రమానికి అమరావతి జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికెక్కడ గృహ నిర్భంధం చేస్తున్నారు. గుంటూరులో పొలిటికల్ జేఏసీ నేతలను ముందుగా అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి నుంచి పలువురు నేతలను అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్ బాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, అనుమోరు ప్రభాకర్ రావుతో పాటు బోరబోయిన శ్రీనివాస్, ఉప్పాల నాగేశ్వరరావు, జంగ్యాల అజయ్‌లను తెల్లవారుజామునుంచే పోలీసులు అరెస్ట్ చేశారు.

మరోవైపు కృష్ణా జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. కేశినేని నాని, దేవినేని ఉమ, బోండా ఉమ, బోడె ప్రసాద్ తదితరులను గృహనిర్భంధం చేశారు. అయితే తమను ఎందుకు అరెస్ట్ చేశారంటూ మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌లు పోలీసులను ప్రశ్నించారు. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తామంటే ముందస్తు అరెస్ట్‌లు ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని తరలింపుతో సీఎం జగన్ తన పతనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నారని ఆరోపించారు. అమరావతి ఉద్యమాన్ని పోలీసులతో అణిచివేయలేరని అన్నారు.

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..