బాబుకు మంత్రి అనిల్ సవాల్.. దమ్ముంటే మరో పార్టీ పెట్టి..!

ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. బాబుకు దమ్ముంటే ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని వీడి మరో పార్టీ పెట్టి పోటీకి రావాలని ఆయన ఛాలెంజ్ చేశారు. ఎన్టీఆర్, సైకిల్ గుర్తుపై ప్రజలకు ఉన్న అభిమానంతోనే ఓట్లు పడుతున్నాయి తప్ప బాబు ముఖం చూసి కాదని ఆయన అన్నారు. సీఎం జగన్ మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు భస్మమవుతారని అనిల్ మండిపడ్డారు. చంద్రబాబు వెంట ఉన్నది ఎన్టీఆర్ అభిమానులు, వారి […]

బాబుకు మంత్రి అనిల్ సవాల్.. దమ్ముంటే మరో పార్టీ పెట్టి..!

ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. బాబుకు దమ్ముంటే ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని వీడి మరో పార్టీ పెట్టి పోటీకి రావాలని ఆయన ఛాలెంజ్ చేశారు. ఎన్టీఆర్, సైకిల్ గుర్తుపై ప్రజలకు ఉన్న అభిమానంతోనే ఓట్లు పడుతున్నాయి తప్ప బాబు ముఖం చూసి కాదని ఆయన అన్నారు. సీఎం జగన్ మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు భస్మమవుతారని అనిల్ మండిపడ్డారు. చంద్రబాబు వెంట ఉన్నది ఎన్టీఆర్ అభిమానులు, వారి అవసరం కోసం నడిచే కొందరు మాత్రమేనని అనిల్ విమర్శించారు. తాము మంత్రులం కాకముందే జగన్ భక్తులమని అనిల్ చెప్పుకొచ్చారు.

Published On - 4:55 pm, Fri, 7 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu