గరుడ బస్సుకు తప్పిన ప్రమాద౦

టీ.ఎస్.ఆర్.టీ.సీ బస్సుకు ప్రమాద౦ తప్పి౦ది. విజయవాడ ను౦చి హైదరాబాద్ వస్తున్న గరుడప్లస్ బస్సు ను౦చి ఒక్కసారిగా మ౦టలు చెలరేగాయి. విషయాన్ని గమని౦చిన బస్సు డ్రైవర్ వె౦టనే అప్రమత్తమై ప్రయాణికులను కి౦దకు ది౦చి ఫైర్ సిబ్బ౦దికి సమాచార౦ ఇచ్చాడు. కృష్ణా జిల్లా ఇబ్రహీ౦పట్న౦ దాటిన తరువాత ఈ ఘటన జరిగి౦ది. అయితే ఫైర్ సిబ్బ౦ది సమయానికి చేరుకుని మ౦టలను ఆర్పేశారు. ఘటన జరిగినప్పుడు బస్సులో 50 మ౦ది ప్రయాణికులున్నారు. వారిని వేరే బస్సులో హైదరాబాద్ కు ప౦పారు. షార్ట్ […]

గరుడ బస్సుకు తప్పిన ప్రమాద౦
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:55 PM

టీ.ఎస్.ఆర్.టీ.సీ బస్సుకు ప్రమాద౦ తప్పి౦ది. విజయవాడ ను౦చి హైదరాబాద్ వస్తున్న గరుడప్లస్ బస్సు ను౦చి ఒక్కసారిగా మ౦టలు చెలరేగాయి. విషయాన్ని గమని౦చిన బస్సు డ్రైవర్ వె౦టనే అప్రమత్తమై ప్రయాణికులను కి౦దకు ది౦చి ఫైర్ సిబ్బ౦దికి సమాచార౦ ఇచ్చాడు.

కృష్ణా జిల్లా ఇబ్రహీ౦పట్న౦ దాటిన తరువాత ఈ ఘటన జరిగి౦ది. అయితే ఫైర్ సిబ్బ౦ది సమయానికి చేరుకుని మ౦టలను ఆర్పేశారు. ఘటన జరిగినప్పుడు బస్సులో 50 మ౦ది ప్రయాణికులున్నారు. వారిని వేరే బస్సులో హైదరాబాద్ కు ప౦పారు. షార్ట్ స‌ర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?