అనుచిత వ్యాఖ్యలు.. మరో 44 మందికి హైకోర్టు నోటీసులు..!

హైకోర్టు, న్యాయవాదులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల అంశంపై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో 44 మందికి న్యాయస్థానం

అనుచిత వ్యాఖ్యలు.. మరో 44 మందికి హైకోర్టు నోటీసులు..!
Follow us

| Edited By:

Updated on: May 29, 2020 | 2:45 PM

హైకోర్టు, న్యాయవాదులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల అంశంపై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో 44 మందికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు, పంచ్‌ ప్రభాకర్ సహా 44 మంది నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.

అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పులు ఇవ్వడంపై వైసీపీ నేతలు, కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా కొందరు కార్యకర్తలు హైకోర్టుపై కామెంట్లు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో హైకోర్టు, న్యాయవాదులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇదే కేసులో రెండు రోజుల క్రితం 49 మందికి న్యాయస్థానం నోటీసులు జారీ చేయగా.. తాజాగా మరో 44 మందికి నోటీసులు అందనున్నాయి. ఇక మరోవైపు ఈ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు, పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

Read This Story Also: ఎన్టీఆర్‌- ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌పై చక్కర్లు కొడుతోన్న ఆసక్తికర వార్త..!

3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..