పాడి రైతులకు జగన్ ప్రభుత్వం శుభవార్త.. అమూల్‌తో ఒప్పందం..!

పేదల సంక్షేమమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా పాడి పరిశ్రమకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

పాడి రైతులకు జగన్ ప్రభుత్వం శుభవార్త.. అమూల్‌తో ఒప్పందం..!
Follow us

|

Updated on: Jun 27, 2020 | 12:37 PM

పేదల సంక్షేమమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా పాడి పరిశ్రమకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సహకార రంగాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రతిష్టాత్మక సహకార కంపెనీ అమూల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకోవాలని సీఎం జగన్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. పశువులకు మంచి వైద్యంతో పాటుగా వాటి సంరక్షణ, ఉత్తమ సాంకేతికత, పాల ఉత్పత్తులకు మార్కెటింగ్ అంశాలపై ఈ ఒప్పందం ఉండబోతోంది. సహకార రంగం బలోపేతం, పాడి రైతులకు అదనపు ఆదాయాన్ని కలిగించడమే లక్ష్యంగా జూలై 15లోగా ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు. ఇక దీనికి సంబంధించి విధివిధానాలను ఖరారు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పాడి పరిశ్రమ రంగంలో రైతులను దోచుకునే పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

అమూల్‌తో జరిగిన చర్చలు. రాష్ట్రంలో పాడి పరిశ్రమలపై ఆ కంపెనీ వెల్లడించిన విషయాలను సీఎంకు అధికారులు వివరించారు. పాడి రైతులకు మేలు జరిగే విధంగా, వారు ఉత్పత్తి చేస్తున్న పాలకు మంచి రేటు వచ్చేలా చూడాలని జగన్ తెలిపారు. పాడి పరిశ్రమలో అమూల్‌కు ఉన్న అనుభవం, రాష్ట్రంలోని రైతులకు ఉపయోగపడాలన్నారు. కాగా, సహకార చక్కెర ఫ్యాక్టరీలపై కూడా సమీక్షించిన జగన్.. పునరుద్ధరణ చేయాల్సిన కర్మాగారాల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు అధికారులు చర్చించి ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు.

Also Read:

ప్రైవేట్ స్కూళ్లకు ఏపీ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్…

రైల్వే ప్రయాణీకులకు శుభవార్త..

నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్.. ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు..

వారికి ఉచితంగా ఇసుక.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..

గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవచ్చు..

‘బిగ్ బాస్ 4’కు హోస్టుగా సమంతా..?

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!