అమ్మ ఒడి లబ్ధిదారుల తుది జాబితా ఎప్పుడంటే.?

నవరత్నాల్లో భాగమైన అమ్మఒడి పథకానికి సంబంధించి లబ్ధిదారుల తుది జాబితా సిద్దమైనట్లు తెలుస్తోంది. సుమారు 42 లక్షల 80 వేల మంది లబ్దిదారులను ఈ పధకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించగా.. ఇవాళ ఫైనల్ లిస్టును అధికారికంగా ప్రకటించనుంది. ఇక ఆ తర్వాత లిస్ట్‌ను గ్రామ/ వార్డు సచివాలయాల్లో ఉంచుతారు. జనవరి 4,5,6,7,8 తేదీల్లో అర్హులైన వారికి అవగాహన కార్యక్రమాలు ఉండగా.. జనవరి 9వ తేదీన చిత్తూరులో వైఎస్ జగన్ అమ్మఒడి పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. 1వ తరగతి […]

అమ్మ ఒడి లబ్ధిదారుల తుది జాబితా ఎప్పుడంటే.?
Follow us

|

Updated on: Jan 03, 2020 | 6:24 AM

నవరత్నాల్లో భాగమైన అమ్మఒడి పథకానికి సంబంధించి లబ్ధిదారుల తుది జాబితా సిద్దమైనట్లు తెలుస్తోంది. సుమారు 42 లక్షల 80 వేల మంది లబ్దిదారులను ఈ పధకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించగా.. ఇవాళ ఫైనల్ లిస్టును అధికారికంగా ప్రకటించనుంది. ఇక ఆ తర్వాత లిస్ట్‌ను గ్రామ/ వార్డు సచివాలయాల్లో ఉంచుతారు. జనవరి 4,5,6,7,8 తేదీల్లో అర్హులైన వారికి అవగాహన కార్యక్రమాలు ఉండగా.. జనవరి 9వ తేదీన చిత్తూరులో వైఎస్ జగన్ అమ్మఒడి పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.

1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుంది. ఇక అర్థులైనా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.15 వేలు జమ చేయనుంది. ఈ పథకం కోసం రూ.6,455 కోట్లను కేటాయించగా.. ఈ మొత్తం మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్కీంకు తెల్ల రేషన్ కార్డు, లబ్దిదారులకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. విద్యార్థులు కనీసం 75% హాజరు కలిగి ఉండాలి. ఒకవేళ పిల్లలు చదువును మధ్యలో నిలిపివేస్తే ఆ విద్యా సంవత్సరానికి వారు ఈ పథకానికి అనర్హులు. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ రంగ సంస్థ ఉద్యోగులు, పెన్షన్లు అందుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, ఇన్‌కమ్ టాక్స్ చెల్లింపుదారులు ఈ పథకానికి  అనర్హులు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!