Achennayudu: ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ ఇస్తే ఉద్యోగులు సహకరించాల్సిందే: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు

Achennayudu: ఏపీ రాష్ట్రంలో వింత పరిస్థితి ఉందని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ ఇస్తే ఉద్యోగులు

Achennayudu: ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ ఇస్తే ఉద్యోగులు సహకరించాల్సిందే: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు
Follow us

|

Updated on: Jan 23, 2021 | 9:07 PM

Achennayudu: ఏపీ రాష్ట్రంలో వింత పరిస్థితి ఉందని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ ఇస్తే ఉద్యోగులు సహకరించాల్సిందేనని అన్నారు. గవర్నర్‌ జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన కోరారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కోర్టు ఆదేశాలతోనే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా, శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. రెవెన్యూ డివిజన్‌ల వారీగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు.

ఏపీలో ఎటూ తేలని ‘పంచాయితీ’.. ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు.. రాష్ట్రస్థాయి సమావేశానికి అధికారుల గైర్హాజరు

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు