యురేనియం ప్రాజెక్ట్‌.. ఆ ఊరి వినాశనానికి కారణమైంది!

‘సేవ్ నల్లమల’… స్టాప్ యురేనియం అంటూ సోషల్ మీడియా వేదిక ఉద్యయం నడుస్తున్న సంగతి తెలిసిందే. నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు పోరాటానికి దిగారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఈ అంశంపై పార్లిమెంట్‌లో చర్చించి.. నల్లమలలో ఎటువంటి తవ్వకాలకు తాము అనుమతి ఇవ్వలేదని, ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోమని తెగేసి చెప్పింది. మరోవైపు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో యురేనియం శాంపిల్స్ కోసం చేసిన […]

యురేనియం ప్రాజెక్ట్‌.. ఆ ఊరి వినాశనానికి కారణమైంది!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 13, 2019 | 6:42 AM

‘సేవ్ నల్లమల’… స్టాప్ యురేనియం అంటూ సోషల్ మీడియా వేదిక ఉద్యయం నడుస్తున్న సంగతి తెలిసిందే. నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు పోరాటానికి దిగారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఈ అంశంపై పార్లిమెంట్‌లో చర్చించి.. నల్లమలలో ఎటువంటి తవ్వకాలకు తాము అనుమతి ఇవ్వలేదని, ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోమని తెగేసి చెప్పింది. మరోవైపు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో యురేనియం శాంపిల్స్ కోసం చేసిన డ్రిల్లింగ్ పనులను స్థానికులు అడ్డుకోవడం జరిగింది. అటు జనసేనాని కూడా ట్విట్టర్ ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని ఈ విషయంపై ప్రశ్నించారు కూడా. ఇదంతా ఇప్పుడు జరుగుతున్న కథ.. కానీ కడప జిల్లాలోని యురేనియం ప్రాజెక్ట్‌తో జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది. ఆ ప్రాజెక్ట్ వల్ల చుట్టూ ప్రక్కల ఉన్న ఆరు గ్రామాల ప్రజల బ్రతుకులు ఛిద్రం అయ్యాయి. స్లో పాయిజన్‌లా రేడియేషన్ అక్కడి వారిని కబళిస్తోంది. దేశంలో అణు విద్యుత్ వెలుగుల కోసం ఆ గ్రామస్తులు గుండెల మీద అణు కుంపటి మోస్తున్నారు. మౌనంగా హాలాహలాన్ని భరిస్తున్నారు. యురేనియం ప్రాజెక్ట్ చిమ్ముతున్న విషానికి ఆ ఆరు గ్రామాలు తల్లడిల్లిపోతున్నాయి. అసలు ఆ గ్రామాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు