విశాఖలో కూలిన గణపయ్య భారీ విగ్రహం..!

గతకొద్ది రోజులుగా విశాఖలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు కూడా తెగిపోయాయి. కాగా.. వినాయక చవితి సందర్భంగా విశాఖ వాసులు.. గాజువాకలో భారీ వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. విశాఖలో ఈ రోజు కురిసిన భారీ వర్షానికి వినాయకుని భారీ విగ్రహంతో సహా మండపం నేలమట్టం అయ్యింది. దాదాపు 70 అడుగుల వినాయక విగ్రహాన్ని భక్తులు ఏర్పాటు చేస్తున్నారు. మండపం సహా విగ్రహం కూడా కూలిపోవడంతో భక్తులు ఆవేదన […]

విశాఖలో కూలిన గణపయ్య భారీ విగ్రహం..!
Follow us

| Edited By:

Updated on: Aug 18, 2019 | 6:42 PM

గతకొద్ది రోజులుగా విశాఖలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు కూడా తెగిపోయాయి. కాగా.. వినాయక చవితి సందర్భంగా విశాఖ వాసులు.. గాజువాకలో భారీ వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. విశాఖలో ఈ రోజు కురిసిన భారీ వర్షానికి వినాయకుని భారీ విగ్రహంతో సహా మండపం నేలమట్టం అయ్యింది. దాదాపు 70 అడుగుల వినాయక విగ్రహాన్ని భక్తులు ఏర్పాటు చేస్తున్నారు. మండపం సహా విగ్రహం కూడా కూలిపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. ప్రతీయేటా ఇక్కడ భారీ మట్టి వినాయకున్ని ఏర్పాటు చేస్తారు.

A huge statue of Lord Ganesh collapsed due to heavy Rainfall in Visakhapatnam

ఇక్కడ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ చూడండి:

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!