AP News: ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గుడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గుడ్ న్యూస్ అందించింది. ఇకపై ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ కాస్ట్(కుల ధృవీకరణ) పత్రం కోసం తిరగాల్సిన పనిలేదు. ఇక నుంచి కుల ధృవీకరణ పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించాలని జగన్ సర్కార్ యోచిస్తోంది.

AP News: ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గుడ్ న్యూస్..
Follow us

|

Updated on: Feb 29, 2020 | 2:29 PM

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గుడ్ న్యూస్ అందించింది. ఇకపై ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ కాస్ట్(కుల ధృవీకరణ) పత్రం కోసం తిరగాల్సిన పనిలేదు. ఇక నుంచి ఆ సర్టిఫికెట్లను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించాలని జగన్ సర్కార్ యోచిస్తోంది. దీనిపై అధికారులు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టారు.

మున్ముందు కుల ధృవీకరణ పత్రాలు గ్రామ, వార్డు సచివాలయాల్లోనే జారీ కానున్నాయి. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి అన్ని సర్టిఫికెట్లను డిప్యూటీ తహశీల్దార్, జిల్లా కలెక్టర్లు మంజూరు చేస్తూ వచ్చారు. ఇక నుంచి ఆ సర్టిఫికెట్లను జారీ చేసే అధికారులను గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వం అప్పగించనుంది. కాగా, ఇతర రాష్ట్రాల్లో విద్య, ఉద్యోగ అవసరాల కోసం ఇచ్చే సర్టిఫికెట్లను మాత్రం తహశీల్దార్, అంతకన్నా పైస్థాయి అధికారి మంజూరు చేయాల్సి ఉంది. మార్చి నెలాఖరు నుంచి ఈ విధానం అమలులోకి రానుంది.

For More News:

విద్యాసంస్థల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్…

కాషాయ పార్టీకి కరెన్సీ వెల్లువ.. రూ 742 కోట్లతో అందనంత ఎత్తున..

అలెర్ట్: మార్చిలో ఏకంగా 19 రోజులు బ్యాంకుల సేవలు బంద్…

కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.