వీరికి మంత్రి పదవుల బెర్త్ కన్ఫామ్..!

ఏపీ సీఎం జగన్ కేబినెట్‌లో ఎవరెవరు ఉండబోతున్నారు..? ఎవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే నలుగురికి బెర్త్‌లు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు గౌతమ్ రెడ్డి, మేకతోటి సుచరితకు విజయసాయి రెడ్డి ఫోన్ చేసినట్లు సమాచారం. రేపు వీరు ప్రమాణస్వీకారానికి అందుబాటులో ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు ధర్మాన కృష్ణ దాస్, బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డి, కొడాలి నాని, కొలుసు పార్థసారథి పేర్లు కూడా […]

వీరికి మంత్రి పదవుల బెర్త్ కన్ఫామ్..!
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2019 | 3:23 PM

ఏపీ సీఎం జగన్ కేబినెట్‌లో ఎవరెవరు ఉండబోతున్నారు..? ఎవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే నలుగురికి బెర్త్‌లు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు గౌతమ్ రెడ్డి, మేకతోటి సుచరితకు విజయసాయి రెడ్డి ఫోన్ చేసినట్లు సమాచారం. రేపు వీరు ప్రమాణస్వీకారానికి అందుబాటులో ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు ధర్మాన కృష్ణ దాస్, బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డి, కొడాలి నాని, కొలుసు పార్థసారథి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.

USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు
USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు
కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్..
కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్..
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం